బొడ్డు బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 1:
'''బొడ్డు బాపిరాజు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]] పట్టణానికి చెందిన కవి, రచయిత. ఇతడు [[1912]]లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు బొడ్డు వేంకట వేంకటసుబ్బారాయుడు. ఇతడు [[గరికపాటి మల్లావధాని]] వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్యాలు, వ్యాకరణము అభ్యసించాడు<ref name="అవధాన సర్వస్వం" />.
==అవధానము==
ఇతడు [[1932]], [[నవంబర్ 18]]వ తేదీన [[ఏలూరు]] ''ఆదివారపు పేట''లో ఒక అష్టావధానాన్ని తన 20వ యేట విజయవంతంగా నిర్వహించాడు<ref name="అవధాన సర్వస్వం">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=266-268|edition=ప్రథమ|accessdate=18 August 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఈ అవధానంలో వర్ణన, సమస్య, పుష్పగణనము, చతురంగ ఖేలనము, దత్తపది, సంభాషణము, వ్యస్తాక్షరి, ఆకాశపురాణము అనే ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఈ అవధానంలో పృచ్ఛకులుగా శతావధానులు [[వేలూరి శివరామశాస్త్రి]], [[దోమా వేంకటస్వామిగుప్త]], [[కాకర్ల కొండలరావు]], హరి రామలింగశాస్త్రి, అష్టావధానులు [[గరికపాటి మల్లావధాని]], కొత్తపల్లి సుందరరామయ్య పాల్గొన్నారు. ఈ అవధానానికి [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] అధ్యక్షునిగా వ్యవహరించాడు.
 
ఈ [[అవధానము|అవధానం]]<nowiki/>లో ఇతడు పూరించిన సమస్య: ''<big>నువ్వులు నానిపోవుటకు నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్</big>''
పంక్తి 50:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/బొడ్డు_బాపిరాజు" నుండి వెలికితీశారు