భీంపల్లి శ్రీకాంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 41:
==జీవిత విశేషాలు==
 
భీంపల్లి శ్రీకాంత్ [[మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం]] అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు.[[పాలమూరు సాహితి]] అనే సాహిత్య సంస్థను, [[పాలమూరు కల్చరల్ అకాడమీ]] అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి [[సాహిత్యం|సాహిత్య]], [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] సేవను కొనసాగిస్తున్నారు. [[తెలంగాణ రచయితల వేదిక]] లోనూ ,[[సింగిడి తెలంగాణ రచయితల సంఘం ]] లోనూ క్రియాశీలకంగా పనిచేశారు.
 
==రచనల జాబితా==
పంక్తి 51:
తెలంగాణ అమరవీరుల కవితా సంకలనం [[అమరం]] కు సంపాదకత్వం వహించారు.[[సోది]] పుస్తకాన్ని తెలంగాణకు పెద్ద దిక్కైన [[కాళోజి నారాయణరావు]] కు అంకితమిచ్చారు.
==పురస్కారాలు==
 
 
1996 లో [[నందమూరి తారక రామారావు]] స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు.
Line 65 ⟶ 64:
{{మూలాలజాబితా}}
 
{{పాలమూరు జిల్లా కవులు}}
{{Authority control}}
 
{{పాలమూరు జిల్లా కవులు}}
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/భీంపల్లి_శ్రీకాంత్" నుండి వెలికితీశారు