"మహబూబ్​నగర్​ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
+{{Authority control}}
చి (+{{Authority control}})
{{Div end}}
'''గమనిక''':వ.నెం 1 నుండి 21 వరకు పునర్య్వస్థీకరణ ముందు జిల్లాలో ఉన్న పాత మండలాలు కాగా, వ.నెం.22 నుండి 26 వరకు *కొత్తగా ఏర్పడిన మండలాలు.
 
==పట్టణ ప్రాంతాలు==
 
==సాహిత్యం==
సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానాధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో [[సురవరం ప్రతాపరెడ్డి]] గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూర్ ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణశర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినాడు. తెలుగులో తొలి రామాయణం "రంగనాథ రామాయణం" రచించినది జిల్లాకు చెందిన గోనబుద్ధారెడ్డి.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 8</ref> హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు.<ref>పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర, రచన ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ సెప్టెంబరు 2012, పేజీ 14</ref> [[గడియారం రామకృష్ణ శర్మ]], [[కపిలవాయి లింగమూర్తి]] లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారు.16 అక్టోబర్ 2000 లో సీనియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో నారాయణపేటలో వార్తాతరంగాలు తెలుగు పత్రిక ప్రారంబించడం జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ యెమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి,కొడంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.2004 జనవరి 14 లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా వార్తాతరంగాలు పత్రికను దిన పత్రికగా మార్చడం జరిగింది.ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నుండి కూడా పత్రిక ప్రింట్ అవుతుంది.
 
మన కాలపు మహానీయుడూ ప్రజా కవి గోరేటి వేంకన్న పాలమూరు బిడ్డే ఆన్నసంగతి మరువొద్దు.
{{మహబూబ్ నగర్ జిల్లా సంస్థానాలు}}
{{మహబూబ్ నగర్ జిల్లా పురపాలక సంఘాలు}}
 
 
 
{{Authority control}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా|*]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2444345" నుండి వెలికితీశారు