మానికొండ సత్యనారాయణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి +{{Authority control}}
పంక్తి 1:
'''మానికొండ సత్యనారాయణశాస్త్రి''' (1895-1985) [[స్వాతంత్ర్య సమరయోధులు]], రాజకీయనాయకులు, [[రచయిత]] మరియు పత్రికా సంపాదకులు.
 
వీరు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] తాలూకా [[ఉరుటూరు]] గ్రామంలో 7 జూలై 1895 తేదీన లక్ష్మీనరసింహం దంపతులకు జన్మించారు.
పంక్తి 7:
1939 లో న్యాయశాస్త్ర పరీక్షకు హాజరై బి.ఎల్. పట్టా పొందారు. అయినా [[ప్రజాసేవ]] లోనే జీవితాన్ని గడిపారు.
 
వీరు సత్యాగ్రహి, గ్రామ స్వరాజ్య వారపత్రికలను సంపాదకులుగా పనిచేసారు.
 
వీరు [[తెలుగు]]<nowiki/>లోను, [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోను ఎన్నో గ్రంథాలను రచించారు. ఆంగ్లంలో బసు పండితుడు రచించిన చారిత్రక గ్రంథాన్ని [[బ్రిటిష్ మహాయుగము]] అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
 
వీరు 90 ఏళ్ల వయసులో 1985 లో పరమపదించారు.
పంక్తి 22:
{{మూలాలజాబితా}}
* సత్యనారాయణశాస్త్రి, మానికొండ, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీలు: 908-9.
 
{{Authority control}}
 
[[వర్గం:1895 జననాలు]]