యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 23:
}}
 
'''మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ '''(జ.1925 ఆగస్టు 7) భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "[[హరిత విప్లవం|హరిత విప్లవ]] పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. <ref>[https://web.archive.org/web/20100613040154/http://mssrf.org/about_us/about_chairman.htm About Chairman]. mssrf.org</ref> అతను ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై అతను ప్రధానంగా దృష్టి పెట్టాడు. <ref name="barunroy">{{cite web|url=http://beacononline.wordpress.com/2009/02/27/sikkim-prof-ms-swaminathan-appointed-as-chancellor-of-sikkim-university/|title=SIKKIM: Prof MS Swaminathan appointed as Chancellor of Sikkim University|date=27 February 2009|accessdate=21 January 2010|work=The Himalayan Beacon|publisher=Beacon Publications|last=barunroy|location=Darjeeling}}</ref> అలాగే ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన [[వరి]] రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టి, వాటి నుండి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశాడు. <ref>{{cite news|url=http://www.thefreelibrary.com/Now+for+the+evergreen+revolution%3A+Prof.+MS+Swaminathan,+a+pioneer+of...-a030123599|title=Now for the evergreen revolution: Prof. MS Swaminathan, a pioneer of India's green revolution, calls for a new approach to world farming|work=For A Change|year=2001}}</ref>వరి, గోధుమ మొదలైన పంటలపై ఈయన జరిపిన విశేష కృషి వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది. స్వామినాథన్ ఎన్నో గొప్ప పదవులను సమర్ధవంతంగా నిర్వహించాడు.
 
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. అతను [[అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ]] కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించాడు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నాడు.<ref>[http://www.time.com/time/asia/asia/magazine/1999/990823/index.html Asians of the Century: A Tale of Titans], TIME 100: 23–30 August 1999 VOL. 154 NO. 7/8</ref> 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో అతని పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.
 
== ప్రారంభ జీవితం, విద్య ==
స్వామినాథన్ 1925 [[ఆగష్టు 7]] న [[తమిళనాడు]]లోని [[కుంభకోణం]]<nowiki/>లో జన్మించాడు. అతను డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. అతను తన తండ్రి నుంచి "మన మనస్సులో 'అసాధ్యం' అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు." అనే విషయాన్ని నేర్చుకున్నాడు. వైద్యవృత్తిలో ఉన్న అతని తండ్రి ఎం.కె. సాంబశివన్ మహాత్మాగాంధీ అనుచరుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా [[కుంభకోణం]]<nowiki/>లో అతని విదేశీ దుస్తులను దగ్దం చేసాడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే రాజకీయ ప్రయోజనంతో రూపొందించబడినది. అతని తండ్రి తమిళనాడులో భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. [[ఫైలేరియా|ఫైలేరియాసిస్]] అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి అతని తండ్రి కృషిచేసాడు. తన తండ్రి చేస్తున్న కార్యక్రమాల వల్ల బాల్యంలో అతనికి సేవాభావన కలిగింది.
 
తన 11వ యేట తండ్రి మరణించాడు. అతని భాద్యతలను అతని మామయ్య ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చూస్తుండేవాడు. ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చదివాడు. తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు లో చదివి మెట్రిక్యులేషన్ ను పూర్తిచేసాడు. <ref>The 1971 Ramon Magsaysay Award for Community Leadership [http://www.rmaf.org.ph/Awardees/Biography/BiographySwaminathanMS.htm/ "BIOGRAPHY of Moncompu Sambasivan Swaminathan"/] Retrieved on 26 March 2013</ref> వైద్యులు గల కుటుంబ నేపథ్యంలో అతను మెడికల్ పాఠశాలలో చేరాడు. కానీ అతను 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసినప్పుడు, భారతదేశం నుండి ఆకలిని తొలగించటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను [[మహాత్మా గాంధీ]] చే ప్రభావితమై ఈ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే అతను వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మారిపోయాడు.<ref>[https://m.youtube.com/watch?v=UPHgwdAF-LY MS Swaminathan - On future of Indian agriculture], YouTube</ref> అతను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసాడు. అతను ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీని తీసుకున్నాడు.
 
ఎం.ఎస్. స్వామినాథన్ వివాహం మీనా స్వామినాథన్ తో జరిగింది. 1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు ఆమె పరిచయమయింది. వారు తమిళనాడులోని చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి కుమార్తెలలో డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గానూ, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగానూ, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
 
== వృత్తి జీవితం ==
Line 45 ⟶ 43:
స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధన కు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.<ref name="worldfoodprise.org" />
==వృత్తిపరమైన విజయాలు==
స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలసి పనిచేసాడు.
 
అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది:
Line 96 ⟶ 94:
{{జీవశాస్త్రంలో భట్నాగర్ అవార్డు విజేతలు}}
{{Authority control}}
{{Authority control}}
 
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు