యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 18:
 
;1914 వ సంవత్సరంలో ఘట్టి సుబ్బారావు గారి వద్ద ఉచితంగా [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] నేరుచుకునే వాడిని. అక్కడ మామేనత్త గారింట్లో పనిచేస్తూ అన్నం తిని చదువుకునే వాడిని. కాని వారు తిండి సరిగా పెట్టక పనెక్కువ వుండడంతో నా చదువు సాగలేదు. ఆవిషయం మా [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మాస్టారైన ఘట్టి సుబ్బారావుగారితో చెప్పగా.. వారు ఆ వూరి పెత్తందారైన గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారికి అప్పచెప్పారు. గుళ్ళపల్లి రామ బ్రహ్మం గారు నన్నెంతో ఆదరించి మాఇంట్లో తిని నీ ఇష్టమొచ్చినంత కాలం చదువు కోరా అని అన్నారు.
 
<br />
 
==వ్రాసిన పుస్తకాలు==
Line 51 ⟶ 49:
మొదలగు మొత్తం 53 పుస్తకాలు రచించారు:
 
(మూలం: బీద బ్రతుకు పుస్థకంలో 70, 71 పుటలలో పొరచురించిన జాబితా నుండి సేకరించినది)
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]