వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

21 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
+{{Authority control}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (+{{Authority control}})
కేవలం చదువులో మాత్రమే కాక వీరు శారీరకవ్యాయామములలో ముఖ్యముగా కత్తిసాము, కర్రసాము, [[కుస్తీ]] విద్యలలో ప్రావీణ్యులు.
 
వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి [[ప్రతాపరుద్రీయము]] నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.
 
వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. ఆయుర్వేదసూత్రములు అనే చిన్న గ్రంథాన్ని సవరించి సటీకతో ప్రకటించారు. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో 'రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు', '[[వేదము వేంకటరాయ శాస్త్రి|వేదము వేంకటరాయశాస్త్రులు]] గారు' , 'వెన్నెలకంటి దరరామయ్య గారు', 'శనగవరపు పరదేశిశాస్త్రులు గారు'వంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించారు. మరియు భరతముని ప్రణీత నాట్యశాస్త్రములోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విలక్షణముగా వివరములతో [[ఆంగ్లభాష|ఆంగ్లేయ]] భాషలోకి అనువదించారు. ఈ [[గ్రంథము]]1936సం. లో [[అన్నామలై]] ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. (This book was available in Ethnological Dance centre- New York- Is the school of Natya Founded by La Meri and Ruth St. Denis). సంస్కృత రామాయణంలోని లోకోక్తులు, శబ్దరత్నాకరములో లేని కొన్ని మాటలు వాటి అర్థములు వీరి అముద్రిత రచనలలో కొన్ని.
==ఇతర లింకులు==
* [http://www.amazon.co.uk/TANDAVA-LAKSANAM-FUNDAMENTALS-ANCIENT-DANCING/dp/B003KKT7TM/ref=sr_1_1/279-0186080-5891751?s=books&ie=UTF8&qid=1445218577&sr=1-1 TANDAVA LAKSANAM: OR THE FUNDAMENTALS OF ANCIENT HINDU DANCING [ THIRD EDITION ] Hardcover – 1980]
{{Authority control}}
 
[[వర్గం:1867 జననాలు]]
[[వర్గం:1949 మరణాలు]]
1,83,319

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2444793" నుండి వెలికితీశారు