వక్కలంక వీరభద్రకవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1750 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి +{{Authority control}}
పంక్తి 41:
* వక్కలంక వీరభద్రకవి బాల్యములో కాళిదాస 'కుమారసంభవము'ను నాలుగు ఆశ్వాసముల కావ్యముగా తెలుగులోనికి అనువదించాడు. ఈ కావ్యము అలభ్యము. ఈ కావ్యములోని నాలుగు పద్యాలను [[కందుకూరి వీరేశలింగం]] పంతులు తన [[ఆంధ్ర కవుల చరిత్రము]] లో ఉదహరించాడు.
* ఇతడు 'సేతుఖండము' అనే సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ కావ్యము కూడా అలభ్యము.
* ఇతడి మూడవ రచన [[వాసవదత్తా పరిణయము]]. సుబంధు అనే కవి రచించిన వాసవదత్తా అను సంస్కృత గద్య కావ్యానికి ఇది పద్యరూపమైన స్వేచ్ఛానువాదము. ఐదు ఆశ్వాసాలతో ఉన్న ఈ కావ్యాన్ని సుమారు 1685 ప్రాంతంలో రచించి పిఠాపురం మహారాజా రావు పెదమాధవరావుకు అంకితం చేశాడు. ఈ కావ్యాన్ని 1897లో వక్కలంక వీరభద్రకవి వంశస్థుడైన వక్కలంక భీమశంకరము రాజమండ్రి వివేకవర్థని ముద్రణాలయములో ముద్రించి ప్రకటించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/వక్కలంక_వీరభద్రకవి" నుండి వెలికితీశారు