వఝల సీతారామ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: పోయినది. → పోయింది., జరిగినది. → జరిగింది. (2), నందలి → లోని , ల్లొ → using AWB
చి +{{Authority control}}
పంక్తి 49:
== సాహిత్య విమర్శ==
సాహిత్య విమర్శకునిగా సీతారామశాస్త్రి పంచకావ్యాల్లో ఒకటైన [[వసుచరిత్ర]], ద్వ్యర్థి కావ్యంగా పేరొందిన హరిశ్చంద్ర నలోపాఖ్యానము తదితర ఉద్గ్రంథాలను ప్రామాణికంగా పరిశీలించి విమర్శరచన చేశారు. [[చింతామణి]] విషయ పరిశోధనము, వసుచరిత్ర విమర్శనము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము వంటి గ్రంథాలు ఆయన విమర్శనాశక్తికి గీటురాళ్లుగా నిలుస్తాయి.
భారతి ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక మున్నగు వానిలో శాస్త్రిగారి పలు వ్యాసములు ప్రకటింపబడెను. నన్నయ భారత భాగముపై శాస్త్రిగారు తులనాత్మక విమర్స వ్రాసిరి. [[అహోబల పండితీయము]]ను తమ విమర్శతో ప్రకటింపవలెననుకొనిరి.ఈ విమర్శ వృద్ధత్వముతో మధ్యలోనే ఆగిపోయింది.
 
1932లో శాస్త్రిగారికి '''వ్యాకరణాచార్య ''' బిరుదు ప్రధానము జరిగింది. 1947లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు '''కళాప్రపూర్ణ ''' బిరుదునొసంగిరి. 1956లో ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవ సందర్భమున శాస్త్రిగారికి వేనూట పదార్లు అర్పించి సన్మానించిరి.
పంక్తి 75:
 
== ఇవి కూడా చూడండి ==
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]