వేపూరు హనుమద్దాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}
పంక్తి 58:
 
మరో సంఘటన.. భక్తులంతా ఆలయంలో గుండ్రంగా కూర్చున్నారు. మధ్యలో హనుమద్దాసు గారు రామనామ సంకీర్తన జరుగుతోంది! హనుమద్దాసు గారు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. భజన జరుగుతోంది.
మెల్లిమెల్లిగా హనుమద్దాసు పద్మాసనం వేసుకుని ఉండగానే శరీరం మెల్లిగా గాల్లోకి లేవడం ప్రారంభించింది. భక్తులు సంభ్రమాశ్చర్యాల్తో చూస్తున్నారు. హారతి ఇచ్చి గంట వాయించారు మెల్లిమెల్లిగా గాల్లోకెళ్ళిన హనుమద్దాసు గారి శరీరం కిందికి దిగింది.. భక్తులంతా పాదాలమీద పడ్డంతో హన్ ఉమద్దాసు లేచి మందహాసం చేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు! హనుమద్దాసు రచనలో ఆధ్యాత్మికత - మార్మికత ఉంటాయ్! ఉదాహరణకి..షట్చక్రోపేతమైన దేహము... దానితత్త్వాన్ని ఇలా అంటారు.
 
<poem>
పంక్తి 78:
 
</poem>
అలాగే హనుమద్దాసు...ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడ్డ రైలు నెక్కి [[అయోధ్య]] వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించి.. [[రామేశ్వరం]] వచ్చి సముద్ర స్నానం చేసినట్లు తెలుస్తోంది..! ఆ యాత్రా విశేషాల్నే ‘[[పొగబండి]]’ అనే పేర తత్త్వాలు రాశారట. అవి అలభ్యం. వేపూరు హనుమద్దాసు లాంటి గ్రామీణ ప్రాంత సంకీర్తన కవి బతుకమ్మ పాటగా రామాయణం రచించాడు
 
==వేపూరు హనుమద్దాసు కీర్తనలపై పరిశోధన==
పంక్తి 88:
*[https://www.facebook.com/vamshiyouthcongress/posts/803036773193920 | వేపురు గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ శ్రీ శ్రీ హనుమద్దాసు వారి విగ్రహ ప్రతిష్ట]
*[https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%81_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8B%E0%B0%A7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 |పాలమూరు జిల్లా సాహితీ పరిశోధకులు]
 
{{పాలమూరు జిల్లా కవులు}}
 
{{Authority control}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
Line 94 ⟶ 98:
[[వర్గం:పాలమూరు జిల్లా వాగ్గేయకారులు]]
[[వర్గం:వాగ్గేయ కారులు]]
 
 
{{పాలమూరు జిల్లా కవులు}}
"https://te.wikipedia.org/wiki/వేపూరు_హనుమద్దాసు" నుండి వెలికితీశారు