స్వరాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

చి +{{Authority control}}
పంక్తి 1:
'''స్వరాజ్యలక్ష్మి''' ప్రముఖ రంగస్థల మరియు [[సినిమా]] నటి. ఈమె [[తాడంకి శేషమాంబ]] గారి కుమార్తె.<ref>నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 308.</ref>
 
తల్లితోపాటు నటిగా [[తెలుగు సినిమా]]<nowiki/>రంగంలో కొంతకాలం పనిచేసిన స్వరాజ్యలక్ష్మి [[తెనాలి]]లో 1930 ఆగస్టు 15 న జన్మించారు. తల్లివెంట సినిమా షూటింగులకు వెల్లినప్పుడు సినిమా దర్శకులు, [[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు|కమలాకర కామేశ్వర రావు]] మరియు [[నాగిరెడ్డి]] గార్లు స్వరాజ్యలక్ష్మిని సినిమా నటిగా ప్రోత్సహించారు. ఈమె [[పల్లెటూరి పిల్ల]] (1950) సినిమాలో ప్రథమంగా నటించి; తర్వాత [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954), [[దొంగరాముడు]], [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] (1963), [[చంద్రహారం]] మొదలైన సినిమాలలో నటించారు.
 
తల్లి శేషమాంబ మరణించిన తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి తెనాలి తిరిగి వచ్చి భర్త [[సి.ఆర్.మోహన్]] గారితో కలిసి కళారంగంలో కృషిచేశారు.2009 సెప్టెంబరు 4 న కన్నుమూశారు.
పంక్తి 8:
*https://www.facebook.com/photo.php?fbid=1582854678413183&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
{{మూలాలజాబితా}}
 
{{Authority control}}
 
[[వర్గం:1930 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/స్వరాజ్యలక్ష్మి" నుండి వెలికితీశారు