పెళ్లినాటి ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
అంశాల క్రమం మార్చబడినది
చి (→‎పాటలు: గీత రచయిత పేరు, సంగీత దర్శకుడి పేరు పొందుపరచడం జరిగింది)
చి (అంశాల క్రమం మార్చబడినది)
== కథ ==
చదువు పూర్తి చేసుకున్న కృష్ణారావు (నాగేశ్వరరావు) బాబాయి సలహాలరావు (రమణారెడ్డి) సిఫార్సుతో భీమసేనరావు (రంగారావు) ఇంటికి ఉద్యోగానికై వెళ్తాడు. కానీ ఓ ఉత్తరం తారుమారు అవ్వడంతో కృష్ణారావుని ఆ ఇంట్లో వంటవాడుగా భావిస్తారు. అసలు నిజం తెలిపేందుకు సలహాలరావు భీమసేనరావు ఇంటికి వెళ్ళి, అతడి కూతురు రుక్మిణి (జమున)ని కృష్ణారావుకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సిఫార్సు చేస్తాడు. మొదట్లో ఒప్పుకోని భీమసేనరావుని తన కొడుకు ప్రతాప్ (ఆర్. నాగేశ్వరరావు) కృష్ణారావు తన స్నేహితుడేనని, మంచివాడని నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. రుక్మిణికి కూడా కృష్ణారావు నచ్చడంతో వారిద్దరి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి రోజు దంపతులు ఇద్దరు అనేక ప్రమాణాలు చేస్తారు. కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగాక, ఇంటి పనులకే అంకితమైన రుక్మిణి పట్ల విసుగొచ్చిన కృష్ణారావు తన సెక్రటరీ రాధ (రాజ సులోచన)కు దగ్గరవుతాడు. ఇది తెలుసుకున్న సలహాలరావు, ప్రతాప్, రుక్మిణి పట్ల బాధ్యతను కృష్ణారావుకి తెలిసేలా చేసి వారి సంసారాన్ని ఎలా చక్కబెట్టారు అన్నది మిగిలిన కథ.
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో కృష్ణారావు(అక్కినేని) పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని [[జర్మనీ]] నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని [[ప్రపంచయుద్ధం]] ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు. అయితే నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ మాత్రం యుద్ధక్షేత్రంలో వేలాది నౌకలతో సమానంగా పోరాడటం కన్నా, ప్రత్యేకంగా యుద్ధానికి దూరంగా [[ఇంగ్లాండు]] కాలనీలపై దాడులుచేసి శత్రువులను గందరగోళంలో పడేస్తానన్నాడు. ఒంటరి నౌకతో అన్ని నౌకలను ఎదుర్కోవడం ప్రమాదకరమని, ఐతే అంతటి సాహసముంటే ముందుకువెళ్ళమని అనుమతించారు. ఆ క్రమంలో ఆ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో బ్రిటీష్ నౌకగా భ్రమకల్పిస్తూ బ్రిటీష్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తీరానికి వచ్చి [[చెన్నై|మద్రాసు]] తీరంలో [[పెట్రోలుబంకు]]లు పేల్చేసింది. అయితే కెప్టెన్ కి తీరంలోని వలస ప్రజలపై దాడిచేసే ఉద్దేశం లేకపోవడంతో అతితక్కువ జననష్టం, భారీగా ఆస్తినష్టం జరిగాయి. అయినా జరిగిన కల్లోలానికి [[మద్రాసు]] ప్రజలు నగరం నుంచి కొన్నాళ్ళు పారిపోయారు, దోపిడీలు జరిగాయి. దాంతో యమ్‌డన్‌ అనే పదానికి శక్తివంతమైన, తీవ్రమైన, పెద్ద అన్న అర్థాలు తమిళ, మలయాళ, సింహళ భాషల్లో చోటుచేసుకున్నాయి. ఈ సినిమాలో కృష్ణారావు పాత్ర సైనికుడు కావడంతో యమ్‌డన్‌ అన్న ఊతపదానికి ఔచిత్యం కూడా కుదిరింది.<ref name=యమ్‌డన్‌>{{cite web|last1=యమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 1|url=telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
==పాత్రలు==
#శ్రీమంతురాలివై చెలువొందు మాతా - మమ్ము దీవింపుమా మా ఆంధ్రమాతా (దేశభక్తి గీతం) - పి.లీల బృందం
#సుర యక్ష గంధర్వ సుందరీమణులెందరందరిని నేనే పెళ్ళాడినాను (పద్యం) - మాధవపెద్ది
 
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
సినిమాలో కృష్ణారావు(అక్కినేని) పాత్రకి ''యమ్‌డన్‌'' అన్నది ఊతపదం, చాలా గొప్పగా ఉందని చెప్పేందుకు ఆ పదాన్ని వాడుతూంటాడు. 1914-18ల్లో జరిగిన [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో ఎస్.ఎం.ఎస్. ఎం.డన్ అనే నౌక పాల్గొన్నది. చైనాలోని [[జర్మనీ]] నౌకాస్థావరంలో ఉన్న ఈ యుద్ధ నౌకని [[ప్రపంచయుద్ధం]] ప్రారంభం కాగానే యూరోపులోని యుద్దక్షేత్రానికి పిలిపించారు. అయితే నౌక కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ మాత్రం యుద్ధక్షేత్రంలో వేలాది నౌకలతో సమానంగా పోరాడటం కన్నా, ప్రత్యేకంగా యుద్ధానికి దూరంగా [[ఇంగ్లాండు]] కాలనీలపై దాడులుచేసి శత్రువులను గందరగోళంలో పడేస్తానన్నాడు. ఒంటరి నౌకతో అన్ని నౌకలను ఎదుర్కోవడం ప్రమాదకరమని, ఐతే అంతటి సాహసముంటే ముందుకువెళ్ళమని అనుమతించారు. ఆ క్రమంలో ఆ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో బ్రిటీష్ నౌకగా భ్రమకల్పిస్తూ బ్రిటీష్ నావికాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. తీరానికి వచ్చి [[చెన్నై|మద్రాసు]] తీరంలో [[పెట్రోలుబంకు]]లు పేల్చేసింది. అయితే కెప్టెన్ కి తీరంలోని వలస ప్రజలపై దాడిచేసే ఉద్దేశం లేకపోవడంతో అతితక్కువ జననష్టం, భారీగా ఆస్తినష్టం జరిగాయి. అయినా జరిగిన కల్లోలానికి [[మద్రాసు]] ప్రజలు నగరం నుంచి కొన్నాళ్ళు పారిపోయారు, దోపిడీలు జరిగాయి. దాంతో యమ్‌డన్‌ అనే పదానికి శక్తివంతమైన, తీవ్రమైన, పెద్ద అన్న అర్థాలు తమిళ, మలయాళ, సింహళ భాషల్లో చోటుచేసుకున్నాయి. ఈ సినిమాలో కృష్ణారావు పాత్ర సైనికుడు కావడంతో యమ్‌డన్‌ అన్న ఊతపదానికి ఔచిత్యం కూడా కుదిరింది.<ref name=యమ్‌డన్‌>{{cite web|last1=యమ్బీయస్|first1=ప్రసాద్|title=యమ్‌డన్‌ - 1|url=telugu.greatandhra.com/articles/mbs/mbs-emden-1-57068.html|website=గ్రేటాంధ్ర|accessdate=29 July 2015}}</ref>
 
==మూలాలు==
662

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2445509" నుండి వెలికితీశారు