"కుబీర్" కూర్పుల మధ్య తేడాలు

158 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి
మూలాల లంకె కూర్పు చేసాను
చి (అక్షలదోషాలు సవరించాను)
చి (మూలాల లంకె కూర్పు చేసాను)
'''కుభీర్‌కుబీర్‌''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలానికి చెందిన గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{Infobox Settlement/sandbox|
‎|name = కుభీర్
|native_name =
 
== గ్రామ విశేషాలు ==
ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్, బాపురావ్ జొషిజోషి, సుభెధార్సుబేధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర్య సమర యోధులు నిజాం రజాకార్ లకు వ్యతిరెకంగావ్యతిరేకంగా పోరాటం చేసారు.ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనే రాజు జ్ఞాపకార్తం ఓ రాతితో కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హంలో రాజు సమాధి ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నంతో చేసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనే ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాగడహారతి' కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాగడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహించే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు.ఈ సందర్భంగా నిర్వహించే సామూహిక అన్నదాన కార్యక్రమం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎంతో పేరుగాంచింది... ఎంతో దూర ప్రాంతాలనుండి ఆరోజు భక్తులు తరలివచ్చి ఇక్కడి అన్నప్రాసాదాన్ని స్వీకరిస్తారు... ఒక్క విఠలేశ్వరుని ఆలయమే కాకుండా ఈ గ్రామంలో నాలుగు హనుమాన్ ఆలయాలు, మహాలక్ష్మి ఆలయం, రెండు శివుని ఆలయాలతో పాటుగా సాయిబాబ ఆలయాలు ఉన్నాయి... ప్రతి గురువారం ఈ గ్రామంలో వారసంత (అంగడి) జరుగుతుంది..చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాలు వారు ఈ సంతకు వచ్చి వారానికి సరిపడా వస్తువులు, సామాగ్రిని తీసుకుని వెళ్తారు.. ఈ గ్రామస్తుల ప్రదాన వృత్తి వ్యవసాయం... నల్లరేగడి నేలలు కలిగి ఉన్న ఈ గ్రామ వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి పంట ప్రధాన మైన పంటగా సాగుచేస్తారు ఇక్కడి రైతన్నలు.ఇంకా జొన్న, కందులు, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేస్తారు..ఈ గ్రామస్థులు ప్రధానంగా తమ పంటదిగుబడులను సమీపంలోని భైంసా మార్కెట్, లేదా మహారాష్ట్ర్ర లోని భోకర్ మార్కెట్ లలో విక్రయిస్తుంటారు. తెలంగాణ- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భౌగోళికంగా ఈ గ్రామం కీలక ప్రాంతంలో ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప బాలబడి [[భైంసా]]లో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల భైంసాలోను, ఇంజనీరింగ్ కళాశాల [[నిజామాబాద్]]లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నిజామాబాద్లోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నిర్మల్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిర్మల్లోను, అనియత విద్యా కేంద్రం నిజామాబాద్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[భైంసా]] లోనూ ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిర్మల్లోను, అనియత విద్యా కేంద్రం నిజామాబాద్లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[భైంసా]] లోనూ ఉన్నాయి.
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2446388" నుండి వెలికితీశారు