1,29,536
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి (మూలాల లంకెలు కూర్పు చేసాను.) |
||
'''భైంసా''' ([[ఆంగ్లం]]: '''Bhainsa'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నిర్మల్ జిల్లా]]కు చెందిన పట్టణం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|native_name = భైంసా
}}
==గణాంక వివరాలు==▼
'''భైంసా''' ([[ఆంగ్లం]]: '''Bhainsa'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నిర్మల్ జిల్లా]]కు చెందిన ఒక పట్టణం. పిన్ కోడ్ నం. 504103. ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నాయి. ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.▼
==వ్యవసాయం, పంటలు==
▲
భైంసా మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333</ref>
==వార్తలలో భైంసా==
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==▼
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
▲==మండలంలోని గ్రామాలు==
▲* [[చుచుండ్]]
▲* [[కుంభి (భైంసా)|కుంభి]]
▲* [[టాక్లి]]
▲* [[లింగ]]
▲* [[మిర్జాపూర్ (భైంసా)|మిర్జాపూర్]]
▲* [[సిద్దూర్]]
▲* [[గుండేగాం]]
▲* [[మహాగావ్ (భైంసా)|మహాగావ్]]
▲* [[చింతల్ బోరి]]
▲* [[కోతల్గాం]]
▲* [[బిజ్జూర్]]
▲* [[సుంక్లి]]
▲* [[తిమ్మాపూర్ (భైంసా మండలం)]]
▲* [[వనల్పహాడ్]]
▲* [[ఏక్‌గావ్]]
▲* [[పిప్రి (భైంసా)|పిప్రి]]
▲* [[బబల్గావ్]]
▲* [[పాంగ్రి]]
▲* [[మంజ్రి]]
▲* [[సిరాల]]
▲* [[ఇలేగాం]]
▲* [[బడ్గావ్]]
▲* [[దేగాం]]
▲* [[వలేగావ్]]
▲* [[కుంసర]]
▲* [[ఖాట్గాం]]
▲* [[కామోల్]]
▲* [[హస్గుల్]]
▲* [[మతేగావ్]]
▲* [[హంపోలి ఖుర్ద్]]
▲* [[బొరేగావ్ (బుజుర్గ్)]]
▲* [[వతోలి (భైంసా)|వతోలి]]
▲* [[పెండపల్లి]]
==మండలంలోని పట్టణాలు==
* భైంసా
==వాగులు==
*
==ఇవి కూడా చూడండి==
* "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు '''[[చర్చ:తుల్జాబాయి]]''' చూడండి.
▲==గణాంక వివరాలు==
▲;జనాభా (2011) - మొత్తం 89,417 - పురుషులు 44,383 - స్త్రీలు 45,034
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|