"బంగారం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==యాంత్రిక గుణములు/ ధర్మములు==
బంగారం ఒక భార మూలకం. అనగా బరువైన మూలకాలలో బంగారం ఒక్కటి. బంగారం యొక్క విశిష్ట గురుత్వం 19.3,. అనగా ఒక లీటరు ఘనపరిమానం నీరు ఒక కిలో భారముంటే, అంతే ఘన పరిమాణమున్న బంగారం 19.3 కిలోలు బరువు తూగుతుంది. ఒక ఘనఅడుగుఘనపు అడుగు పరిమాణమున్న బంగారం 1,206 పౌండ్ల బరువు ఉంటుంది. అనగాఅంటే అందాజుగాసుమారు అరటన్ను బంగారన్నమాట.
 
'''భౌతిక గుణ గణాల పట్టిక '''
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2448066" నుండి వెలికితీశారు