"జనగామ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి (లంకె సవరణ చేసాను)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
==జిల్లా ప్రత్యేకతలు==
[[బమ్మెర పోతన]] గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి జనగామ జిల్లా లోని [[బమ్మెర|బొమ్మెర]] గ్రామములో జన్మించారు.తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు [[దొడ్డి కొమురయ్య]], తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు.
నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో దాదాపు జిల్లాలోని ప్రతి గ్రామం లోని యువకులు రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాడారు. 1948 కి ముందు ప్రస్తుత జిల్లాలోని చాలా భాగం నల్గొండ జిల్లా పరిధిలో ఉండేది.
 
==జిల్లాలోని మండలాలు==
5

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2449121" నుండి వెలికితీశారు