ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
| name = ఆంధ్రప్రదేశ్ శాసనసభ
| legislature = 14వ శాసనసభ
| coa_pic = [[File:Andhra Pradesh Legislative Assembly Amaravati.jpg|250px]]
| coa_res = 250px
| house2 = శాసన మండలి
| house1 = శాసనసభ
పంక్తి 17:
| voting_system1 = [[First past the post]]
| last_election1 = [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2014]]
| session_room = Andhra Pradesh Legislative Assemblyassembly inside.jpg
| session_res = 250px
| meeting_place = ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతి
| website = http://www.aplegislature.org
| footnotes =
}}
 
 
''' ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ''' (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసనసభ]] అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసన మండలి]] సభ అని అంటారు. [[శాసనసభ]]ను [[దిగువసభ]] అని, శాసన మండలి సభను [[ఎగువ సభ]] అని కూడా అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభలో 295 మంది [[శాసన సభ్యులు]] ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం [[హైదరాబాద్]]లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ [[పుట్టిన రోజు]] గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్ని ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
[[Image:Hyderabad Town Hall.jpg|250px|thumb|right|The Andhra Pradesh State Assembly is the seat of [[Andhra Pradesh]]'s [[Legislative assembly]]]]
'''ఆంధ్రప్రదేశ్ శాసనసభ''' (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసనసభ]] అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను [[శాసన మండలి]] సభ అని అంటారు. [[శాసనసభ]]ను [[దిగువసభ]] అని, శాసన మండలి సభను [[ఎగువ సభ]] అని కూడా అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభలో 295 మంది [[శాసన సభ్యులు]] ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం [[హైదరాబాద్]]లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ [[పుట్టిన రోజు]] గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్ని ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.
 
==ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు==