దాగుడుమూతలు (పిల్లలు ఆడుకునే ఆట): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
'''దాగుడు మూతలు''' ('''Hide-and-seek''' or '''hide-and-go-seek''') [[పిల్లలు]] ఆడుకునే [[ఆట]]. ఇందులో ఆటగాళ్ళు చుట్టుపక్కల దాగుంటే ఒకరు లేదా ఇద్దరు వారిని పట్టుకుంటారు. పట్టుబడిన వాడు/వారు తర్వాత దొంగగా మారి ఇతరులు దాగున్నవార్ని పట్టుకొంటూ ఆట కొనసాగుతుంది.
దొంగ సాధారణంగా కళ్ళు మూసుకుని కొన్ని అంకెలు లెక్క పెట్టేలోగా మిగతా వాళ్ళు రహస్య స్థలాల్లో దాక్కోవాలి.
==ఇవి కూడా చూడండి==
 
* [[తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు]]
[[వర్గం:తెలుగు ఆటలు]]