బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

,,,,,,
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
గా
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక [[దున్నపోతు]]<nowiki/>ను [[బలి]] ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
 
పండుగ రోజున స్త్రీలు [[పట్టుచీర]]లు, [[నగలు]] ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు [[స్త్రీలు]] తలపై [[కుండ]]<nowiki/>ని (బోనం) బోనంగా మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు .
 
 
 
బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ [[అమ్మవారు]] ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన [[భక్తులు]] నీళ్ళు కుమ్మరిస్తారు.
Line 23 ⟶ 25:
 
బోనాల పండుగ సందోహం [[గోల్కొండ కోట]] లోని [[గోల్కొండ]] ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి ''లష్కర్ బోనాలు''గా పిలువబడే [[సికింద్రాబాదు]]లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.<ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005072515880200.htm&date=2005/07/25/&prd=th&</ref>
 
Dj
 
==పోతురాజు==
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు