"లక్సెట్టిపేట" కూర్పుల మధ్య తేడాలు

చి
మూలాల లంకె కూర్పు చేసాను.
(మూస మార్పు, ఆకృతి సవరణలు)
చి (మూలాల లంకె కూర్పు చేసాను.)
{{అయోమయం}}
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=లక్సెట్టిపేట||district=అదిలాబాదు|mandal_map=Adilabad mandals outline32.png| latd=18.890961| longd=79.207714 | state_name=తెలంగాణ|mandal_hq=లక్సెట్టిపేట|villages=20|area_total=|population_total=50674|population_male=25501|population_female=25173|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.67|literacy_male=67.73|literacy_female=45.82|pincode = 504215}}
'''లక్సెట్టిపేట,''' (Laksettipeta), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదుమంచిర్యాల జిల్లా]]కు చెందిన ఒక గ్రామముగ్రామం, మండలము.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> పిన్ కోడ్ నం. 504215. ఆదిలాబాద్504215ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్షెట్టిపేట ఒకటి'''లక్సెట్టిపేట.'''
 
==గుణాంకాలు==
 
;2011 భారత జనాభా (2011)గణాంకాల ప్రకారం- మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
 
==వ్యవసాయం, పంటలు==
లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు మరియు రబీలో 2937 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228</ref>
 
== పట్టణ విశేషాలు ==
[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం|alt=|280x280px]]
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
 
== సకలజనుల సమ్మె ==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవెన్యూ గ్రామాలు==
* [[దౌడేపల్లి]]
* [[తాలమళ్ళ]]
* [[చల్లంపేట్]]
* [[బాల్‌రావుపేట్]]
* [[జెండావెంకటాపూర్]]
* [[రంగపేట్ (లక్సెట్టిపేట)|రంగపేట్]]
* [[చందారము]]
* [[వెంకటరావుపేట్ (లక్సెట్టిపేట)|వెంకటరావుపేట్]]
* [[ఎల్లారం (లక్సెట్టిపేట)|ఎల్లారం]]
* [[కొత్తూర్ (లక్సెట్టిపేట)|కొత్తూర్]]
* [[ఊటుకూర్]]
* [[మోదెల]]
* లక్సెట్టిపేట
* [[ఇటిక్యాల్ (లక్సెట్టిపేట)|ఇటిక్యాల్]]
* [[లింగాపూర్ (లక్సెట్టిపేట)|లింగాపూర్]]
* [[తిమ్మాపూర్ (లక్సెట్టిపేట మండలం)|తిమ్మాపూర్]]
* [[లక్ష్మీపూర్ (లక్సెట్టిపేట)|లక్ష్మీపూర్]]
* [[పోతేపల్లి (లక్సెట్టిపేట)|పోతేపల్లి]]
* [[గుల్లకోట]]
* [[మిట్టపల్లి (లక్సెట్టిపేట)|మిట్టపల్లి]]
[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం]]
==గుణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173
;
 
*# లక్సెట్టిపేట
==మూలాలు==
* #[[దౌడేపల్లి]]
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
#[[పాత కొమ్మగూడెం]]
*# [[తాలమళ్ళ]]
*# [[చల్లంపేట్]]
*# [[బాల్‌రావుపేట్]]
*# [[జెండావెంకటాపూర్]]
*# [[రంగపేట్ (లక్సెట్టిపేట)|రంగపేట్]]
*# [[చందారము]]
*# [[వెంకటరావుపేట్ (లక్సెట్టిపేట)|వెంకటరావుపేట్]]
*# [[ఎల్లారం (లక్సెట్టిపేట)|ఎల్లారం]]
*# [[కొత్తూర్ (లక్సెట్టిపేట)|కొత్తూర్]]
*# [[ఊటుకూర్]]
*# [[మోదెల]]
* #[[ఇటిక్యాల్ (లక్సెట్టిపేట)|ఇటిక్యాల్]]
*# [[లింగాపూర్ (లక్సెట్టిపేట)|లింగాపూర్]]
*# [[తిమ్మాపూర్ (లక్సెట్టిపేట మండలం)|తిమ్మాపూర్]]
*# [[లక్ష్మీపూర్ (లక్సెట్టిపేట)|లక్ష్మీపూర్]]
*# [[పోతేపల్లి (లక్సెట్టిపేట)|పోతేపల్లి]]
*# [[గుల్లకోట]]
*# [[మిట్టపల్లి (లక్సెట్టిపేట)|మిట్టపల్లి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}{{మంచిర్యాల జిల్లా మండలాలు}}
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{మూలాలజాబితా}}{{లక్సెట్టిపేట మండలంలోని గ్రామాలు}}{{మంచిర్యాల జిల్లా మండలాలు}}
[[en:Luxettipet]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2449729" నుండి వెలికితీశారు