మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

చి కొన్ని మోటిమలు చిట్కాలు జోడించబడ్డాయి
పంక్తి 41:
* - నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
* - మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
*- రోజు తగిన మోతాధిలో  నీరు తాగాలి (2 నుంచి 3 లీటరులు)
* - స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
* - గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు