బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 342:
 
===చలనచిత్రాలు ===
దాని పరిశీలనాత్మక విభిన్న ఉత్సవాలకు ఎంపికగా పేరు గాంచింది. 1995 లో సారాజెవో ఫిల్మ్ ఫెస్టివల్ స్థాపించబడింది. ఇది బోస్నియా యుద్ధం సమయంలో బాల్కన్స్, సౌత్-ఈస్ట్ ఐరోపాలో అతిపెద్ద చిత్రోత్సవంగా మారింది.
 
బోస్నియాకు యుగస్లోవియా సామ్రాజ్యానికి చెందిన గొప్ప చలనచిత్ర వారసత్వం ఉంది. చాలామంది బోస్నియన్ చిత్రనిర్మాతలు అంతర్జాతీయ ప్రఖ్యాతిని సాధించారు. కొందరు అకాడమీ అవార్డులు, పలు పామే డి'ఓర్స్, గోల్డెన్ బేర్సు వంటి అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. డానిస్ టనోవిక్ (అకాడెమి అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు-గెలిచిన 2001 చలన చిత్రం నో మాన్స్ ల్యాండ్ మరియు సిల్వర్ బేర్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్-విజేత 2016 చిత్రం డెత్ ఇన్ సారాజెవో) వంటి కొంతమంది ముఖ్యమైన బోస్నియన్ చిత్రనిర్మాతలు, స్క్రీన్ రైటర్లు, సినిమాటోగ్రాఫర్లు గుర్తింపు సాధించారు.<ref>{{cite web |url=https://www.berlinale.de/en/das_festival/preise_und_juries/preise_internationale_jury/index.html |title=Home Festival Awards & Juries: International Jury "Prizes Of The International Jury |website=www.berlinale.de/en |date=2016 |accessdate=23 February 2016}}</ref> డుసాన్ వుకాటిచ్ 1971 లో సురోగత్ ("ఎర్సాట్") ఉత్తమ యానిమేటడ్ లఘు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. మొట్టమొదటి విదేశీయుడిగా ఎమిర్ కుస్టూరికా (కేంసులో రెండు పల్మే డి ఓర్లను గెలుచుకుంది), జాస్మిలా జ్బానిక్ (గోల్డెన్ బేర్ గెలుచుకుంది), జ్లాత్కో టాప్చిక్ , అడిమేర్ కనోవిక్, డినో ముస్తాఫిక్, బెంజమిన్ ఫిల్లిపోవిక్, జాస్మిన్ దిజ్దార్, పీజెర్ జాలాకా, శ్రిన్ వులెటిక్, ఐడా బేగిక్ మొదలైనవారు అవార్డులు సాధించిన వారిలో ఉన్నారు.<div style="text-align:center;"><gallery mode="nolines" widths="100" heights="100">
Sarajevo is internationally renowned for its eclectic and diverse selection of festivals. The [[Sarajevo Film Festival]] was established in 1995, during the Bosnian War and has become the premier and largest film festival in the Balkans and South-East Europe.
 
Bosnia has a rich cinematic and film heritage, dating back to the [[Kingdom of Yugoslavia]]; many Bosnian filmmakers have achieved international prominence and some have won international awards ranging from the [[Academy Awards]] to multiple [[Palme d'Or]]s and [[Golden Bear]]s. Some notable Bosnian filmmakers, screenwriters and cinematographers are [[Danis Tanović]] (known for the Academy Award– and [[Golden Globe Award]]–winning 2001 film ''[[No Man's Land (2001 film)|No Man's Land]]'' and [[Jury Grand Prix|Silver Bear Grand Jury Prize]]–winning 2016 film ''[[Death in Sarajevo]]''),<ref>{{cite web |url=https://www.berlinale.de/en/das_festival/preise_und_juries/preise_internationale_jury/index.html |title=Home Festival Awards & Juries: International Jury "Prizes Of The International Jury |website=www.berlinale.de/en |date=2016 |accessdate=23 February 2016}}</ref> [[Dušan Vukotić]] (won an [[Academy Award for Best Animated Short Film|Oscar for best animated short]] film in 1961 for ''[[Ersatz (film)|Surogat]]'' ("Ersatz"), being the first foreigner to do so), [[Emir Kusturica]] (won two [[Palme d'Or]] at Cannes), [[Jasmila Žbanić]] (won Golden Bear), [[Zlatko Topčić]], [[Ademir Kenović]], Dino Mustafić, [[Benjamin Filipović]], [[Jasmin Dizdar]], [[Pjer Žalica]], [[Srđan Vuletić]], [[Aida Begić]] etc.
 
<div style="text-align:center;"><gallery mode="nolines" widths="350" heights="275">
File:Evstafiev-vedran-smailovic-sarajevo1992w.jpg|[[Vedran Smailović]], the "Cellist of Sarajevo"
File:Danis Tanović.jpg|[[Danis Tanović]]