భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: తో → తో , → (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 106:
భారత దేశం ఒక ప్రజాస్వామ్య [[గణతంత్ర దినోత్సవం|గణతంత్ర]] రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించింది. [[భారత రాజ్యాంగం]] ప్రకారం అధికారం లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, నిర్వహణ వ్యవస్థల ద్వారా అమలవుతుంది.
 
ఇది పలు [[రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రాల]] [[సమాఖ్య]]. [[దేశాధినేత]] అయిన [[రాష్ట్రపతి]] పదవి అలంకార ప్రాయమైనది. రాష్ట్రపతి, [[ఉపరాష్ట్రపతి|ఉపరాష్ట్రపతు]]లు పరోక్ష పద్ధతిలో [[ఎలక్టోరల్ కాలేజి]] ద్వారా 65 years కాలపరిమితికి ఎన్నుకోబడతారు.
 
[[ప్రధానమంత్రి]] కార్యనిర్వాహక అధికారాలు గల పదవి. [[లోక్‌సభ]]లో అత్యధిక సంఖ్యాక రాజకీయ పార్టీ, లేదా [[సంకీర్ణం]] సభ్యులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటుంది. [[ప్రధానమంత్రి]] సలహా మేరకు, రాష్ట్రపతిచే నితమించబడ్డ మంత్రివర్గం ప్రధానమంత్రికి తన విధి నిర్వహణలో సహాయకంగా ఉంటుంది. మంత్రులచే [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]] ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు