బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 367:
1979 లో సారాజెవోకు చెందిన బోస్నా బాస్కెట్బాల్ క్లబ్బు యూరోపియన్ ఛాంపియన్ షిప్ సాధించింది. 1963 - 1990 వరకు యుగోస్లావ్ జాతీయ బాస్కెట్బాల్ జట్టు ప్రతి ప్రపంచ ఛాంపియన్షిప్పులో పతకాలు గెలుచుకుంది. వీరిలో ఎఫ్.ఐ.బి.ఎ. హాల్ ఆఫ్ ఫేమర్స్ డజ్జెన్ డాలిప్యాక్, మిర్జా డెలిబిషిక్ వంటి బోస్నియన్ ఆటగాళ్ళు ఉన్నారు. బోస్నియా మరియు హెర్జెగోవినాలు మిర్జా టెలోటోవిక్, నిహాద్ డుడోవిక్, జుసుఫ్ నూర్కిక్ వంటి ఆటగాళ్లతో తరచూ బాస్కెట్‌బాల్ యూరోపియన్ ఛాంపియన్షిప్పు కొరకు అర్హత సాధించారు. 2015 లో యురోపియన్ యూత్ సమ్మర్ ఒలంపిక్ ఫెస్టివల్, 2015 ఎఫ్.ఐ.బి.ఎ. యూరోప్ అండర్ -16 ఛాంపియన్షిప్పు రెండింటినీ గెలుచుకున్న బోస్నియా మరియు హెర్జెగోవినా జాతీయ యు- 16 జట్టు రెండు బంగారు పతకాలను గెలుచుకుంది.
 
1989 లో మహిళల యూరోపియన్ క్లబ్ ఛాంపియన్షిప్పును జెడింస్ట్వొ (తుజ్లా) గెలుచుకుంది. రజిజా ముజానోవిక్ (మూడు సార్లు ఉత్తమ మహిళా యూరోపియన్ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి), మారా లకిక్ నేతృత్వంలో 1990 లో రోంచెట్టి కప్ ఫైనల్.
Women's basketball club [[ŽKK Jedinstvo Tuzla|Jedinstvo Aida]] from Tuzla won [[EuroLeague Women|Women's European Club Championship]] in 1989 and [[Ronchetti Cup]] final in 1990, led by [[Razija Mujanović]], three times best female European basketball player, and [[Mara Lakić]].
 
బోస్నియా చెస్ జట్టు 7 మార్లు యుగోస్లేవియా చాంపియన్ సాధించింది. అదనంగా క్లబు ఎస్.కె. బోస్నా 4 మార్లు యూరోపియన్ చెస్ క్లబు కప్పులను గెలుచుకుంది. చెస్ గ్రాండ్ మాస్టర్ బోర్కి ప్రిడోజవిక్ కూడా రెండు యూరోపియన్ ఛాంపియన్ షిప్పులను గెలుచుకున్నాడు. మాస్కోలో 1994 లో (మాస్కోలో) చెస్ ఒలింపియాడులో రన్నరప్ స్థానం పొందడం బోస్నియన్ చదరంగం చరిత్రలో అత్యంత ఆకర్షణీయ విజయంగా భావించబడుతుంది. గ్రాండ్‌ మాస్టర్స్ ప్రిడ్రాగ్ నికోలిక్, ఇవాన్ సోకోలోవ్, బోజన్ కురాజికాలకు బోస్నియా స్వస్థలంగా ఉంది.
The Bosnian [[chess]] team was [[Yugoslav Chess Championship|Champion of Yugoslavia]] seven times, in addition to club [[ŠK Bosna]] winning four [[European Chess Club Cup]]s. Chess grandmaster [[Borki Predojević]] has also won two European Championships. The most impressive success of Bosnian Chess was runner-up position in [[31st Chess Olympiad|Chess Olympiad]] of 1994 in [[Moscow]], featuring Grandmasters [[Predrag Nikolić]], [[Ivan Sokolov (chess player)|Ivan Sokolov]] and [[Bojan Kurajica]].
 
బోస్నియా మరియు హెర్జెగోవినా తరఫున మిడిల్ - వెయిట్ బాక్సర్ మారిజిన్ బెనెస్ పలు యుగోస్లేవ్ చాంపియన్షిప్పులు, యూరోపియన్ ఛాంపియన్ షిప్పులు, యుగస్లేవియా ఛాంపియన్షిప్లను గెలుచుకున్నాడు.<ref name=nezavisne>{{cite web|url=http://www.nezavisne.com/revija/tekst3-050612.php|title=Ring zamijenio nalivperom|publisher=Nezavisne novine|date=12 June 2005|language=Bosnian, Croatian, Serbian |archiveurl=https://web.archive.org/web/20071001210122/http://www.nezavisne.com/revija/tekst3-050612.php |archivedate=1 October 2007}}</ref> 1978 లో అతను బహామాస్ నుండి ఎలిషా ఓబేడుకు వ్యతిరేకంగా ప్రపంచ టైటిల్ గెలుచుకున్నాడు.
 
బోస్నియా మరియు హెర్జెగోవినాలో అసోసియేషన్ ఫుట్ బాల్ క్రీడ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది 1903 నుండి ఆరంభమైనప్పటికీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దీని ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. బోస్నియన్ క్లబ్బులు ఎఫ్.కె.సారాజెవో, జెల్జెనికార్, యుగోస్లేవ్ ఛాంపియన్షిప్పును గెలుచుకున్నాయి. కలిగి ఉంది, వీటిలో యుగోస్లేవ్ జాతీయ ఫుట్ బాల్ జట్టులో సపెట్ సుసిక్, జ్లత్కో వూజోవిచ్ , మెహ్మెద్ బాజ్డరేవిచ్, డవెర్ జోజిక్, ఫరూక్ హాడ్జిబిగ్గిక్, ప్రెడ్రాగ్ పాసిక్, బ్లేజ్ స్లిస్కోవిక్, వాహిద్ హాలిల్హోడ్జిక్, డుస్సన్ బాజెవిక్, ఐవికా ఒసిమ్, జోసిప్ కతాలిన్స్కి, టమిస్లావ్ కాల్జ్, వేలిమిర్ సోమ్బోలాక్, అనేక మంది ఇతరుల వంటి వివిధ జాతులకు చెందిన బోస్నియన్ క్రీడాకారులు ఉన్నారు. 2014 FIFA ప్రపంచ కప్పు మొదటి ప్రధాన టోర్నమెంట్లో బోస్నియా మరియు హెర్జెగోవినా జాతీయ ఫుట్బాల్ జట్టు క్రీడాకారులు ఆడారు. జట్టులో క్రీడాకారులలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటి వరకు కెప్టెన్లు ఎమిర్ స్పాహిక్, జ్వజేజాన్ మినిమోవిక్, ఎడైన్ డిజెకో, ఓగ్జెన్ వరంజెస్, సీడ్ కొలాస్సినక్, టోని చిజిక్ వంటి మిడెలెమ్ పిజనిక్, సెనాడ్ లిలిక్ వంటి మిడ్ ఫీల్డర్లు, స్ట్రైకర్ వేదాద్ ఇబిసెవిక్ ఉన్నారు.
 
Middle-weight [[boxing|boxer]] [[Marijan Beneš]] has won several Championships of Bosnia and Herzegovina, Yugoslav Championships and the [[European Amateur Boxing Championships|European Championship]].<ref name=nezavisne>{{cite web|url=http://www.nezavisne.com/revija/tekst3-050612.php|title=Ring zamijenio nalivperom|publisher=Nezavisne novine|date=12 June 2005|language=Bosnian, Croatian, Serbian |archiveurl=https://web.archive.org/web/20071001210122/http://www.nezavisne.com/revija/tekst3-050612.php |archivedate=1 October 2007}}</ref> In 1978, he won the World Title against [[Elisha Obed]] from the Bahamas.
 
Association football is the most popular sport in Bosnia and Herzegovina. It dates from 1903, but its popularity grew significantly after World War I. Bosnian clubs [[FK Sarajevo]] and [[FK Željezničar Sarajevo|Željezničar]], won the Yugoslav Championship, while the [[Yugoslavia national football team|Yugoslav national football team]] included Bosnian players of all ethnic backgrounds and generations, such as [[Safet Sušić]], [[Zlatko Vujović]], [[Mehmed Baždarević]], [[Davor Jozić]], [[Faruk Hadžibegić]], [[Predrag Pašić]], [[Blaž Slišković]], [[Vahid Halilhodžić]], [[Dušan Bajević]], [[Ivica Osim]], [[Josip Katalinski]], [[Tomislav Knez]], [[Velimir Sombolac]] and numerous others. The [[Bosnia and Herzegovina national football team]] played at the [[2014 FIFA World Cup]], its first major tournament. Players on the team again includes notable players of all country's ethnic background, such as then and now captains [[Emir Spahić]], [[Zvjezdan Misimović]] and [[Edin Džeko]], defenders like [[Ognjen Vranješ]], [[Sead Kolašinac]] and [[Toni Šunjić]], midfielders like [[Miralem Pjanić]] and [[Senad Lulić]], striker [[Vedad Ibišević]], and so on.
 
Former Bosnian footballers include [[Hasan Salihamidžić]], who became only the second Bosnian to ever win a [[UEFA Champions League]] trophy, after [[Elvir Baljić]]. He made 234 appearances and scored 31 goals for German club [[FC Bayern Munich]]. [[Sergej Barbarez]], who played for several clubs in the German [[Bundesliga]] including [[Borussia Dortmund]], [[Hamburger SV]] and [[Bayer Leverkusen]] was joint-top scorer in the [[2000–01 Bundesliga]] season with 22 goals. [[Meho Kodro]] spent most of his career playing in [[Spain]] most notably with [[Real Sociedad]] and [[FC Barcelona]]. [[Elvir Rahimić]] made 302 appearances for Russian club [[CSKA Moscow]] with whom he won the [[UEFA Cup]] in [[2005 UEFA Cup Final|2005]]. [[Milena Nikolić]], member of [[Bosnia and Herzegovina women's national football team|women's national team]], was [[2013–14 UEFA Women's Champions League]] [[UEFA Women's Champions League#Top scorers|top scorer]].