పలమనేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''పలమనేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
== పేరువెనుక చరిత్ర ==
నీటి వసతులున్న ప్రాంతంలోనే జనావాసాలు ఏర్పడు తుంటాయి. సాధారణంగా ఏ చెరువులో నీరైనా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోని నీటిచెలమ (చెరువు) లోని నీరు మాత్రం భలే తియ్యగా నిజం చెప్పాలంటే అమృతంలా ఉండేదట! దాంతో చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడి పోయారు. ‘‘చలమనీటి’ కోసం వచ్చే ప్రజలు ఈప్రాంతాన్ని అదే పేరుతో పిలిచేవారు. చలమల నీరు, చెలమనీరుగాచెలమ నీరుగా కొంతకాలం చెలామణిలో ఉన్న ఈప్రాంతం కాలక్రమంలో పలమనేరుగా పిలవబడుతోంది.
 
== చరిత్ర ==
==సినిమాథియేటర్లు==
"https://te.wikipedia.org/wiki/పలమనేరు" నుండి వెలికితీశారు