శిరోమణి అకాలీ దళ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Indian political party
|party_name =శిరోమణి అకాలీ దళ్<br/> ਸ਼੍ਰੋਮਣੀ #theesdikkeesh....ABCR ਅਕਾਲੀ ਦਲ
|logo = [[Image:Akali dal logo.png|180px]]
|colorcode = #FF9900
పంక్తి 37:
}}
'''[[శిరోమణి అకాలీ దళ్]]''' అనేది [[పంజాబ్]]కు చెందిన [[సిక్కు మతము|సిక్కు]] సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో [[పంజాబ్]] లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, [[ఢిల్లీ]] సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ యొక్క ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. [[రాజకీయాలు]], [[మతం]] ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ [[పార్టీ]] భావిస్తుంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శిరోమణి_అకాలీ_దళ్" నుండి వెలికితీశారు