పెన్నా శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==రచనలు==
* నిశ్శబ్దం నా మాతృక (కవితాసంపుటి 1987), "అలల పడవలమీద' (కవితాసంపుటి 1990), "రహస్యద్వారం" (హైకూ సంపుటి 1991), "జీవనది" (కావ్యం, 1995), "సల్లాపం" (గజళ్ళ సంపుటి, 2003) శిశిరవల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు (రచయిత 2011 డిసెంబరు నుంచి 2012 ఆగస్టు వరకు రాసిన సుమారు 90 గజళ్ళ నుంచి ఎన్నిక చేసిన గజళ్ళతో రూపొందించినది ఈ పుస్తకం.)<ref>[http://kinige.com/book/Shishira+Vallaki శిర వల్లకి - పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు]</ref> "దీపఖడ్గం" కవితాసంపుటి ప్రచురించారు.
* తెలంగాణ రుబాయీలు.
* దేశదేశాల హైకు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-bookreview/new-arrivals/article671508.ece New Arrivals]</ref>
* కవితా దశాబ్ది (1991-2000) (సంపాదకత్వం -[[ఎస్వీ సత్యనారాయణ]]తో కలిసి),
*దశాబ్దికవిత కవితా దశాబ్ది (2001-2010) (సంపాదకత్వం -[[ఎస్వీ సత్యనారాయణ]]తో కలిసి)
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_శివరామకృష్ణ" నుండి వెలికితీశారు