ఇ.వి. రామస్వామి నాయకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 16:
| spouse = నాగమ్మాయి (మరణం 1933), మణీయమ్మాయి(1948- 1973)
}}
'''పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్''' పూర్వపు [[మద్రాసు]] ప్రెసిడెన్సీలోని [[ఈరోడ్]] పట్టణంలో [[1879]] వ సంవత్సరం [[సెప్టెంబర్ 17]] వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు<ref>{{Cite book|title=Periyar|last=R|first=Muthukumar|publisher=Kizhaku Pathipakam|year=2008|isbn=9788184930337|location=Tamilnadu|pages=15}}</ref><ref name="Arooran-1">{{cite book|title=Tamil renaissance and Dravidian nationalism, 1905–1944|last=Arooran|first=K. Nambi|year=1980|page=152}}</ref><ref name="Vicuvanātan-1">{{cite book|title=The political career of E.V. Ramasami: a study in the politics of Tamil Nadu, 1920–1949|last=Vicuvanātan|first=Ī. Ca|year=1983|page=23}}</ref><ref name="balija">, a Merchant Caste of Telugu Ancestry who descended from the migrant commanders of [[Vijayanagar Empire]]</ref>.
 
ఈయన నాస్తికవాది మరియు సంఘ సంస్కర్త. [[తమిళనాడు]]లో ఆత్మగౌరవ ఉద్యమం మరియు ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను [[రాక్షసులు]]<nowiki/>గా, వానరులుగా చిత్రీకరించిందంటూ [[రామాయణము|రామాయణాన్ని]], [[రాముడు|రాముడి]]ని ఈయన తీవ్రంగా విమర్శించాడు. [[1904]]లో ఈయన [[కాశీ]] లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అచట జరిగిన అవమానంతో ఈయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి [[హిందూమతము|హిందూ మతా]]న్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నాడు. మరీ ముఖ్యంగా [[బ్రాహ్మణ]] వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు రాయలసీమకి చెందిన బలిజలు .
పంక్తి 23:
తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని [[ద్రావిడర్ కళగం]] అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి [[అన్నాదురై]] నాయకత్వంలో [[ద్రవిడ మున్నేట్ర కళగం]] (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి [[1969]]లో అన్నాదురై మరణం తర్వాత [[కరుణానిధి]] నాయకత్వంతో విభేదించిన [[యమ్.జి.రామచంద్రన్]] డి.యమ్.కె. నుండి విడిపోయి [[అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం]] (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు [[తమిళనాడు]] రాజకీయాలను శాసిస్తున్నాయి.24 డిశంబర్ 1973 న కన్నుమూశారు.
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}