పోర్చుగల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 823:
వీటిలో లిస్బన్ లోని సెర్రాల్వేస్ ఫౌండేషన్, పోర్టో లోని సెర్రాల్వ్స్ హౌండేషన్, కాసా డా మ్యుసికాలోని బెలెమ్ కల్చరల్ సెంటర్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అనేక మునిసిపాలిటీల్లోని పురపాలక గ్రంథాలయాలు, కచేరీ మందిరాలు వంటి కొత్త ప్రజా సాంస్కృతిక విధానాలు ఉన్నాయి. పోర్చుగల్ పదిహేను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలకు స్థావరంగా ఉంది. ఐరోపాలో ఇది 8 వ స్థానంలోనూ ప్రపంచంలోని 17 వ స్థానంలో ఉంది.
===నిర్మాణకళ ===
సాంప్రదాయక నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంటుంది. 16 వ శతాబ్దం మొదటి దశాబ్దాలలో పోర్చుగీస్ గోతిక్ చివరిదశగా భావించబడుతుంది. మాన్యుఎలైన్ పిలువబడే విలాసవంతమైన మిశ్రమ పోర్చుగీస్ శైలి నిర్మాణ అలంకరణ ఒక ప్రత్యేకత ఉంది. 20 వ శతాబ్దపు సాంప్రదాయిక నిర్మాణ శైలిలో సాఫ్ట్ పోర్చుగీస్ శైలి ప్రధాన నగరాల్లో (ముఖ్యంగా లిస్బన్లో) విస్తృతంగా కనిపిస్తుంది. ఆధునిక పోర్చుగల్ ప్రపంచ ప్రఖ్యాత వాస్తుశిల్పులలో ఎడ్వార్డో సౌలో డి మొర్రా, అల్వారో సిజా వియెరా (ప్రిట్జెర్ ప్రైజ్ విజేతలు), గోంకాలో బైరన్ వంటి వారు ప్రాబల్యత కలిగి ఉన్నారు. పోర్చుగల్లో టమాస్ తవీర కూడా ముఖ్యంగా గమనించతగినదిగా (ముఖ్యంగా స్టేడియం డిజైన్ కొరకు) ఉంది.<ref>{{pt icon}} [https://www.dn.pt/Inicio/interior.aspx?content_id=615671 Estádios de Tomás Taveira e Souto Moura premiados] {{webarchive|url=https://web.archive.org/web/20110429003508/http://www.dn.pt/Inicio/interior.aspx?content_id=615671 |date=29 April 2011 }}, [[Diário de Notícias]] (8 July 2005)</ref><ref>[https://www.amazon.com/Tom%C3%A1s-Taveira-Geoffrey-Broadbent/dp/185490034X Tomás Taveira], Geoffrey Broadbent (introduction), Publisher: St Martins Pr (February 1991)</ref><ref>{{pt icon}} [http://www.arquitectura.pt/forum/f11/sao-paulo-est-dio-do-palmeiras-no-brasil-tom-s-taveira-10811/ Tomás Tveira desenha estádio do Palmeiras no Brasil] {{webarchive|url=https://web.archive.org/web/20110429073524/http://www.arquitectura.pt/forum/f11/sao-paulo-est-dio-do-palmeiras-no-brasil-tom-s-taveira-10811/ |date=29 April 2011 }}, Diarioeconomico.com</ref>
 
Traditional architecture is distinctive and include the [[Manueline]], also known as Portuguese late Gothic, a sumptuous, composite Portuguese style of architectural ornamentation of the first decades of the 16th century. A 20th-century interpretation of traditional architecture, [[Soft Portuguese style]], appears extensively in major cities, especially Lisbon. Modern Portugal has given the world renowned architects like [[Eduardo Souto de Moura]], [[Álvaro Siza Vieira]] (both [[Pritzker Prize]] winners) and [[Gonçalo Byrne]]. In Portugal [[Tomás Taveira]] is also noteworthy, particularly for stadium design.<ref>{{pt icon}} [https://www.dn.pt/Inicio/interior.aspx?content_id=615671 Estádios de Tomás Taveira e Souto Moura premiados] {{webarchive|url=https://web.archive.org/web/20110429003508/http://www.dn.pt/Inicio/interior.aspx?content_id=615671 |date=29 April 2011 }}, [[Diário de Notícias]] (8 July 2005)</ref><ref>[https://www.amazon.com/Tom%C3%A1s-Taveira-Geoffrey-Broadbent/dp/185490034X Tomás Taveira], Geoffrey Broadbent (introduction), Publisher: St Martins Pr (February 1991)</ref><ref>{{pt icon}} [http://www.arquitectura.pt/forum/f11/sao-paulo-est-dio-do-palmeiras-no-brasil-tom-s-taveira-10811/ Tomás Tveira desenha estádio do Palmeiras no Brasil] {{webarchive|url=https://web.archive.org/web/20110429073524/http://www.arquitectura.pt/forum/f11/sao-paulo-est-dio-do-palmeiras-no-brasil-tom-s-taveira-10811/ |date=29 April 2011 }}, Diarioeconomico.com</ref>
 
=== చలనచిత్రాలు ===
"https://te.wikipedia.org/wiki/పోర్చుగల్" నుండి వెలికితీశారు