"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

| image1 = Luís de Camões por François Gérard.jpg
| image2 = Pessoabaixa.jpg
| caption1 = పోర్చుగీసు పునరుద్ధరణ కాలంలో చరిత్ర సృష్టించిన రచయిత
| caption1 = [[Luís Vaz de Camões]], legendary poet of the [[Portuguese Renaissance]]
| caption2 = ఫెర్నాండో పెస్సోవా, 20 వ శతాబ్దానికి చెందిన పోర్చుగీస్ సాహిత్యంలో ప్రముఖ రచయిత
| caption2 = [[Fernando Pessoa]], prolific writer in 20th-century [[Portuguese language|Portuguese]] literature
}}
Portuguese literature, one of the earliest Western literatures, developed through text as well as song. Until 1350, the [[Portuguese-Galician]] [[troubadour]]s spread their literary influence to most of the Iberian Peninsula.<ref>''Poesia e Prosa Medievais'', p. 9, para. 4</ref> [[Gil Vicente]] (c. 1465–c. 1536) was one of the founders of Portuguese dramatic traditions.
 
 
Adventurer and poet [[Luís de Camões]] (c. 1524–1580) wrote the epic poem ''[[Os Lusíadas]]'' (''The Lusiads''), with [[Virgil]]'s ''[[Aeneid]]'' as his main influence.<ref name="WDL">{{cite web |url = http://www.wdl.org/en/item/11198/ |title = The Lusiads |website = [[World Digital Library]] |date = 1800–1882 |accessdate = 31 August 2013 }}</ref> Modern Portuguese poetry is rooted in neoclassic and contemporary styles, as exemplified by [[Fernando Pessoa]] (1888–1935). Modern Portuguese literature is represented by authors such as [[Almeida Garrett]], [[Camilo Castelo Branco]], [[José Maria de Eça de Queirós|Eça de Queirós]], [[Fernando Pessoa]], [[Sophia de Mello Breyner Andresen]], [[António Lobo Antunes]] and [[Miguel Torga]]. Particularly popular and distinguished is [[José Saramago]], recipient of the 1998 [[Nobel Prize in Literature]].
పోర్చుగీసు సాహిత్యం ప్రాచీన పాశ్చాత్య సాహిత్యాలలో ఒకటి ప్రత్యేకత కలిగి ఉంది. ఇది వచనం, పాట ద్వారా అభివృద్ధి చేయబడింది. 1350 వరకు పోర్చుగీస్-గెలిలీ ట్రెబాడర్లు వారి సాహిత్య ప్రభావాన్ని ఐబీరియన్ ద్వీపకల్పంలో విస్తరించారు.<ref>''Poesia e Prosa Medievais'', p. 9, para. 4</ref> గిల్ విసెంటే (సుమారుగా 1465-c. 1536) పోర్చుగీస్ నాటకీయ సంప్రదాయాల స్థాపకుల్లో ఒకరుగా ఉన్నాడు.
 
సాహసికుడు, కవి లూయిస్ డి కామోస్ (సుమారుగా 1524-1580) పురాణ పద్యకావ్యం అయిన ఓస్ లూసిదాడస్ (ది లుసియడ్స్) రాశాడు. విర్గిల్ రచన ఏనేడ్తో ఆయన ప్రభావవంతమైన ప్రాధాన్యత సంతరించుకుంది.<ref name="WDL">{{cite web |url = http://www.wdl.org/en/item/11198/ |title = The Lusiads |website = [[World Digital Library]] |date = 1800–1882 |accessdate = 31 August 2013 }}</ref> నియోక్లాసిక్, సమకాలీన శైలుల మూలం నుండి ఆవిర్భవించిన ఆధునిక పోర్చుగీస్ కవిత్వానికి ఫెనాండో పెస్సోవా (1888-1935) ఉదహరణగా నిలిచాడు. ఆధునిక పోర్చుగీస్ సాహిత్యానికి అల్మేడా గారెట్, కేమిలో కాస్టెలో బ్రాంకో, ఎకా డి క్వైరోస్, ఫెర్నాండో పెస్సోవా, సోఫియా డి మెల్లో బ్రినెర్ ఆండ్రెస్సెన్, ఆంటోనియో లోబో ఆంటోన్స్, మిగ్వెల్ టోర్గా వంటి రచయితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాహిత్యంలో 1998 నోబెల్ బహుమతి గ్రహీత అయిన జోస్ సరామాగో అత్యంత ప్రజాదరణ పొందింది.
 
=== ఆహారం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2451185" నుండి వెలికితీశారు