"కొమరంభీం జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:కొమరంభీం జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 DtRevenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 </ref>
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.
 
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==జిల్లాలోని మండలాలు==
 
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (యు),]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2451331" నుండి వెలికితీశారు