కణ భౌతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వాక్య సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''కణ భౌతికశాస్త్రం''' (ఆంగ్లం: '''Particle Physics''') పదార్థంలోనూఅంటే [[పదార్థము]]లోనూ, [[వికిరణం]] (''Radiation'') లోనూ కనిపించే అతి సూక్ష్మమైన కణాలు, మరియు వాటి ప్రవర్తనలగుణగణాలను గురించి అధ్యయనం చేసే భౌతికశాస్త్ర విభాగం. ఇక్కడ కణాలు అంటే విభజించడానికి వీలులేని అత్యంత సూక్ష్మమైన కణాలు లేదా ప్రాథమిక కణాలు (''elementary particles'') అని అర్థం. వీటి ప్రవర్తనకు కారణమయ్యే ప్రాథమిక చర్యల గురించి ఈ శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం శాస్త్రజ్ఞుల అర్థం చేసుకున్నదాని ప్రకారం ఈ ప్రాథమిక కణాలు, [[క్వాంటం ఫీల్డ్స్]] (''Quantum fields'') ఉత్తేజం పొందినపుడు ఏర్పడి దానికనుగుణంగా ప్రవర్తిస్తాయి. ప్రామాణిక నమూనా (''Standard Model'') అనే ప్రభలమైన సిద్ధాంతం ప్రస్తుతం ఈ విషయాలను వివరించగలుగుతుంది. శాస్త్రజ్ఞులంతా ఈ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవలే కనుగొన్న [[హిగ్స్ బోసాన్]] నుంచి ఎప్పటి నుంచో ఉన్న [[గురుత్వాకర్షణ]] శక్తి వరకు ఇందులో పరిశోధనాంశాలు.<ref>{{cite web|url=http://home.web.cern.ch/topics/higgs-boson|title=The Higgs boson - CERN|publisher=}}</ref><ref>https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/2013/advanced-physicsprize2013.pdf</ref>
 
== చరిత్ర ==
సృష్టిలో కనిపించే ప్రతి పదార్థం విభజించడానికి వీలులేని అతి సూక్ష్మమైన కణాలచే నిర్మించబడి ఉందనే భావన క్రీ.పూ 6 వ శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉంది.<ref>{{cite web |url=http://novelresearchinstitute.org/library/PhysNuclphys196p.pdf |title=Fundamentals of Physics and Nuclear Physics |format=PDF |date= |accessdate=21 July 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20121002214053/http://novelresearchinstitute.org/library/PhysNuclphys196p.pdf |archivedate=2 October 2012 |df=dmy-all }}</ref> 19వ శతాబ్దంలో [[జాన్ డాల్టన్]] అనే శాస్త్రవేత్త ''[[స్టాయికియోమెట్రీ]]'' అనే విషయంపై పరిశోధన చేస్తూ ప్రకృతి మొత్తం ఒకే రకమైన కణాలతో నిర్మితమై ఉంటుందని పేర్కొన్నాడు.<ref>{{cite web|url=http://sciexplorer.blogspot.com/2012/05/quasiparticles.html |title=Scientific Explorer: Quasiparticles |publisher=Sciexplorer.blogspot.com |date=22 May 2012 |accessdate=21 July 2012}}</ref> అణువు (''ఆటమ్'') అనే పదానికి గ్రీకులో ''విభజించడానికి వీలులేని'' అని అర్థం ఉంది. రసాయన శాస్త్రజ్ఞులు చాలా రోజుల వరకు అణువులనే అత్యంత చిన్న కణాలుగా భావిస్తూ వచ్చారు. కానీ భౌతిక శాస్త్రవేత్తలు మాత్రం ఈ అణువులు కన్నా సూక్ష్మమైన ఎలక్ట్రాన్ల లాంటి కణాలు ఉన్నాయని కనుగొన్నారు.
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కణ_భౌతికశాస్త్రం" నుండి వెలికితీశారు