"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

=== ఆహారం ===
<!-- If you want to expand this section, please add new info into the main articles: "Portuguese cuisine" and "Portuguese wine", your work there will be very appreciated. -->
పోర్చుగీసు వంటకాలు వైవిధ్యంగా ఉంటాయి. పోర్చుగీస్ చాలా ఎండిన కాడ్ చేపలు (పోర్చుగీస్ లో బాచల్హూ) ను తినేది. పోర్చుగీసులో దీనితో వందలాది వంటకాలు తయారు చేస్తుంటారు.<ref>SILVA, A. J. M. (2015), The fable of the cod and the promised sea. About portuguese traditions of bacalhau, in BARATA, F. T- and ROCHA, J. M. (eds.), Heritages and Memories from the Sea, Proceedings of the 1st International Conference of the UNESCO Chair in Intangible Heritage and Traditional Know-How: Linking Heritage, 14–16 January 2015. University of Evora, Évora, pp. 130–143. [https://www.academia.edu/15680102/The_fable_of_the_cod_and_the_promised_sea._About_portuguese_traditions_of_bacalhau PDF version]</ref> పోర్చుగీసులో బకల్హౌ వంటకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సంవత్సరం రోజుకు ఒకటి కంటే ఎక్కువ. రెండు ఇతర ప్రముఖ చేపల వంటకాలలో కాల్చిన సార్డినెస్, కాల్డిరాడ (బంగాళాదుంప ఆధారిత వంటకం) అనే వంటకాలు అనేక రకాలైన చేపల నుండి తయారవుతాయి. గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె లేదా కోడితో తయారు చేసే సాధారణ పోర్చుగీస్ మాంసం వంటకాలు, కోజిడో పెరుగ్వేసా, ఫెజ్డొడ, ఫ్రాంగో డి చర్రాస్కో వంటి కోడి మాసంతో తయారు చేసే వంటకాలు, లేటాయో (కాల్చిన కుమ్మరి పంది), కర్నే డి పోకో అలెంటెజనా ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. బాగా ప్రసిద్ది చెందిన ఉత్తరప్రాంత వంటకం అర్రోజ్ డి సారాబూల్హో (పందుల రక్తంలో ఉడికించిన బియ్యం) లేదా ఆర్రోజ్ డే క్యాబీడెలా (కోళ్లు రక్తంలో ఉడికించిన బియ్యం, కోళ్లు మాంసం).
 
[[File:Rabelo_Douro_en%E2%80%93Porto.jpg|thumb|right|200px|పోర్చుగల్ వైన్, పోర్ట్ వైన్ (ఇక్కడ పోర్టోలో రవాణా చేయబడుతుంది) వంటివి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి]]
Portuguese cuisine is diverse. The Portuguese consume a lot of dry [[cod]] (''[[bacalhau]]'' in Portuguese), for which there are hundreds of [[Bacalhau#Bacalhau dishes|recipes]].<ref>SILVA, A. J. M. (2015), The fable of the cod and the promised sea. About portuguese traditions of bacalhau, in BARATA, F. T- and ROCHA, J. M. (eds.), Heritages and Memories from the Sea, Proceedings of the 1st International Conference of the UNESCO Chair in Intangible Heritage and Traditional Know-How: Linking Heritage, 14–16 January 2015. University of Evora, Évora, pp. 130–143. [https://www.academia.edu/15680102/The_fable_of_the_cod_and_the_promised_sea._About_portuguese_traditions_of_bacalhau PDF version]</ref> There are more than enough ''[[bacalhau]]'' dishes; over one for each day of the year. Two other popular fish recipes are grilled [[sardines]] and [[caldeirada]], a potato-based [[stew]] that can be made from several types of fish. Typical Portuguese meat recipes made out of beef, pork, lamb, or chicken include ''[[cozido à portuguesa]]'', ''[[feijoada]]'', ''[[frango de churrasco]]'', ''leitão'' (roast [[suckling pig]]) and ''[[carne de porco à alentejana]]''. A very popular northern dish is the arroz de sarrabulho (rice stewed in pigs blood) or the arroz de cabidela (rice and chickens meat stewed in chickens blood).
[[File:Rabelo_Douro_en%E2%80%93Porto.jpg|thumb|right|200px|[[Portuguese wine]], such as [[Port wine]] (being transported here into [[Porto]]), is world-famous.]]
Typical fast food dishes include the [[Francesinha]] (Frenchie) from Porto, "Tripas à moda do Porto" which is also a traditional plate from Porto, and ''bifanas'' (grilled pork) or ''prego'' (grilled beef) [[sandwich]]es, which are well known around the country. The Portuguese art of [[pastry]] has its origins in the many [[medieval]] Catholic monasteries spread widely across the country. These monasteries, using very few ingredients (mostly almonds, flour, eggs and some liquor), managed to create a spectacular wide range of different pastries, of which [[pastéis de Belém]] (or ''pastéis de nata'') originally from Lisbon, and ''[[ovos moles]]'' from Aveiro are examples. Portuguese cuisine is very diverse, with different regions having their own traditional dishes. The Portuguese have a culture of good food, and throughout the country there are myriads of good restaurants and typical small ''tasquinhas''.
 
ప్రత్యేకమైన ఫాస్ట్ ఫుడ్ వంటలలో ఫ్రాన్సిస్నిహా (ఫ్రెంచి) (పోర్టో), " ట్రిప్స్ అ మోడా డూ పోర్టో " సాంప్రదాయ ప్లేట్, బిఫాన్లు (కాల్చిన పంది మాంసం) లేదా ప్రీగో (కాల్చిన గొడ్డు మాంసం) శాండ్విచులు వంటి ఆహారాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. మధ్యయుగ కాథలిక్ మఠాల్లో మొదలైన పాస్ట్రీ అనే ఆహార తయారీ కళ ఆధునిక పోర్చుగీసు అంతటా వ్యాపించింది. దీనిని తయారు చేయడానికి ఈ మఠాలు చాలా తక్కువ పదార్థాలు (ఎక్కువగా బాదం, పిండి, గుడ్లు, కొన్ని రకాల మద్యం) ఉపయోగించి వేర్వేరు రొట్టెలని విస్తృత పరిధిలో వాడుకలోకి తీసుకు వచ్చారు. వీటికి మొదట లిస్బన్ నుండి వచ్చిన పిసిటిస్ డి బెలేమ్ (లేదా పాంటెయిస్ డి నాటా), ఓవొరో ఉదాహరణలుగా ఉన్నాయి. పోర్చుగీసు వంటకాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో తమ స్వంత సాంప్రదాయ వంటకాలు ఉంటాయి. పోర్చుగీస్ మంచి ఆహారసంస్కృతిని కలిగి ఉంది. దేశం అంతటా మంచి రెస్టారెంట్లు, సాధారణ చిన్న టాస్‌క్వింహాస్ ఉన్నాయి.
Portuguese wines have enjoyed international recognition since the times of the Romans, who associated Portugal with their god [[Dionysus|Bacchus]]. Today, the country is known by wine lovers and its wines have won several international prizes. Some of the best Portuguese wines are [[Vinho Verde]], [[Vinho Alvarinho]], [[Vinho do Douro]], [[Vinho do Alentejo]], [[Vinho do Dão]], [[Vinho da Bairrada]] and the sweet [[Port Wine]], [[Madeira Wine]], and the [[Moscatel]] from [[Setúbal]] and [[Favaios]]. Port and Madeira are particularly appreciated in a wide range of places around the world.
 
 
రోమన్ల కాలం నుండి పోర్చుగీస్ వైన్స్ అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. రోమన్లు పోర్చుగల్ను వారి దేవుడు బాచూస్‌తో అనుబంధం చేశారు. ప్రస్తుతం దేశం వైన్ ప్రేమికులకు గుర్తింపుగా ఉంది. పోర్చుగీసు వైన్లు అనేక అంతర్జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి. విన్హో వెర్డే, విన్హో అల్వరినో, విన్హో డో డోరో, విన్హో డో అలెంటెజో, విన్హో డో డౌ, విన్హో డా బైరాడా, తియ్యటి పోర్ట్ వైన్, మాడిరా వైన్ (సెటబల్), మోసకాల్ (సెటాబుల్), ఫవాయిస్ల మొదలైన వైన్లు ఉన్నాయి. పోర్ట్, మదీరా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రశంసించబడ్డాయి.
 
=== సంగీతం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2451526" నుండి వెలికితీశారు