ఆటలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ) → ) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 5:
ఆటలమ్మలో రెండు రకాలున్నాయి. ఒకటి ఆటలమ్మ, రెండోది [[ముత్యాలమ్మ]].
ఆటలమ్మ [[మశూచి|మశూచికం]] వ్యాధిలా తీవ్రమైన జబ్బుకాదు. అయినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారనూవచ్చు. ఆటలమ్మ ప్రపంచంలో ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. దీన్ని చాల మంది అమ్మ వారు అని తేలికగా తీస్కుంటారు, అంతే కాక మంచిది అనేలా బావిస్తారు. నిజానికి యిది ఒక వైరస్, మన పూర్వికులు దైవంగా బావించే ఈ వ్యాధి 'ఆటలమ్మ' క్రిములు శరీరంలో ప్రవేశించిన 4,5, రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు పైకి కనబడతాయి. వైద్య నిపున్ని సంప్రదించడం చాల మంచిది, మూడ నమ్మకాలతో నిర్లక్చ్యం చేయరాదు. ఆటలమ్మ విషయంలో మశూచికం వ్యాధిలోలాగా కాకుండా ఆరాంభంలోనే పొక్కులు కనిపిస్తాయి. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. రోగం సోకిన కొన్ని గంటలలో వంటిమీద పొక్కులు కనిపిస్తాయి. మరికొన్ని గంటలలో ఆ పొక్కులలో నీరు చేరుతుంది. ఒకటి రెండు రోజుల తర్వాత వాటిలో చీము చేరుతుంది.
 
ఆటలమ్మ మొదట నోటిలోపల, శరీరం పైభాగాన ఆరంభం అవుతుంది. తర్వాత ముఖం, రొమ్ము, చేతులు, కాళ్ళు, ఇలా వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. ముఖంమీద, కాళ్ళు, చేతులలో కణువుల వద్ద, కొద్దిపాటి పొక్కులే ఉంటాయి. చంకలు, భుజం, తొడల ప్రాంతంలో ఎక్కువ పొక్కులు కనిపిస్తాయి. పొక్కులు సంపులు సంపులుగా ఉంటాయి.నీళ్ళతో నిండిన పొక్కులు సులభంగా చిట్లిపోతాయి. పొక్కులలో చీము చేరేటప్పుడు జ్వరం రాదు. పొక్కులు రాలి నప్పుడు ఎర్రపుండు ఏర్పడవచ్చు. కాని మశూచికంలోలాగ గుంటలు పడవు, మచ్చలూ ఏర్పడవు.
 
"https://te.wikipedia.org/wiki/ఆటలమ్మ" నుండి వెలికితీశారు