"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

పోర్చుగీసులో ఫోల్క్, ఫడో, సంప్రదాయ సంగీతంతో పాటు పాప్, ఇతర రకాల ఆధునిక పాప్, ఇతర సంగీతం వంటి సంగీతబాణి ప్రజాదరణ కలిగి ఉంది. అదనంగా ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్డంలతో ఇతర పోర్చుగీస్, కారిబియన్, లూస్ఫోన్ ఆఫ్రికన్, బ్రెజిలియన్ కళాకారులు, బ్యాండ్లు పోర్చుగీసులో ప్రజాదరణ కలిగి ఉన్నాయి. డూల్స్ పాంటెస్, మూన్స్పెల్, బురాకా సోమ్ సిస్టెమా, బ్లాస్ట్డ్ మెకానిజం, డేవిడ్ కర్రిరా, ది గిఫ్ట్ వంటి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కళాకారులలో ముగ్గురు ఎం.టి.వి. యూరోప్ మ్యూజిక్ అవార్డుకు ప్రతిపాదించబడ్డారు.
 
పోర్చుగీసులో ఫెస్టివల్ సుడోస్టె, జంబూజీరా డీ మార్, పెరేడెస్ డి కోరాలో నిర్వహించబడుతున్న ఫెస్టివల్ డి పార్డీస్ డే కోరా, కామింహా సమీపంలో నిర్వహించబడుతున్న ఫెస్టివల్ విలారి డి మౌరోస్, ఇదన్హా-ఎ-నోవా మున్సిపాలిటీలో నిర్వహించబడుతున్న బూమ్ ఫెస్టివల్, ఎన్.ఒ.ఎస్. అలైవ్, ఎరిసియేరాలో నిర్వహించబడుతున్న సుమోల్ సమ్మర్ ఫెస్ట్, లిస్బోవాలో నిర్వహించబడుతున్న రాక్ ఇన్ రియో, గ్రేటర్ లిస్బన్‌లో నిర్వహించబడుతున్న సూపర్ బోక్ సూపర్ రాక్ వంటి అనేక వేసవి సంగీత ఉత్సవాలను నిర్వహించబడుతున్నాయి. పోర్చుగీసులో వేసవి కాలము తరువాత ఫ్లోఫెస్ట్ లేదా హిప్ హాప్ పోర్టో వంటి పట్టణ ప్రేక్షకుల కొరకు రూపకల్పన చేయబడిన అత్యధిక సంఖ్యలో పండుగలు నిర్వహించబడుతున్నాయి. అంతేకాకుండా అతిపెద్ద అంతర్జాతీయ గోవా ట్రాన్స్ ఫెస్టివల్ ప్రతి రెండు సంవత్సరాలకు మధ్య పోర్చుగల్లో నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న పోర్చుగల్లోని ఏకైక బూమ్ ఫెస్టివల్: బూమ ఫెస్టివల్, ఇది యూరోపియన్ ఫెస్టివల్ అవార్డ్ 2010 - గ్రీన్'న్'స్లీన్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్, గ్రెనెర్ ఫెస్టివల్ అవార్డ్ అత్యుత్తమ 2008 - 2010. క్యుమా దాస్ ఫిటాస్ వంటి విద్యార్థి పండుగలు పోర్చుగల్ అంతటా నగరాల్లో ప్రధాన ఉత్సవాలుగా ఉన్నాయి. 2005 లో పోర్చుగల్ ఎం.టి.వి. యూరోప్ మ్యూజిక్ అవార్డులను పావిల్హో అట్లాంటికో (లిస్బన్లో) నిర్వహించింది. అంతేకాకుండా సాల్వడార్ సోబ్రాల్ సమర్పించిన "అమర్ పెలోస్ డోయిస్" పాటతో పోర్చుగల్ కీవ్లో యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్ 2017 గెలుచుకుంది. తరువాత లిస్బన్లోని ఆల్టిస్ అరీనాలో 2018 పోటీలో పాల్గొంది.<ref>{{cite web|url=https://eurovision.tv/story/portugal-salvador-sobral-winner-eurovision-2017|title=PORTUGAL WINS THE 2017 EUROVISION SONG CONTEST!|website=Eurovision.tv|accessdate=2 August 2017}}</ref><ref>{{cite web|url=https://eurovision.tv/story/eurovision-2018-dates-and-host-city-confirmed|title=Lisbon revealed as Host City of the 2018 Eurovision Song Contest!|publisher=}}</ref>
 
 
 
Furthermore, one of the largest international [[Goa trance]] festivals takes place in central Portugal every two years, the Boom Festival, that is also the only festival in Portugal to win international awards: European Festival Award 2010 – Green'n'Clean Festival of the Year and the Greener Festival Award Outstanding 2008 and 2010. There is also the student festivals of ''[[Queima das Fitas]]'' are major events in a number of cities across Portugal. In 2005, Portugal held the [[MTV Europe Music Awards]], in [[Pavilhão Atlântico]], [[Lisbon]]. Furthermore, Portugal won the [[Eurovision Song Contest 2017]] in [[Kiev]] with the song "[[Amar pelos dois]]" presented by [[Salvador Sobral]], and subsequently hosted the [[Eurovision Song Contest 2018|2018 contest]] at the [[Altice Arena]] in [[Lisbon]].
 
<ref>{{cite web|url=https://eurovision.tv/story/portugal-salvador-sobral-winner-eurovision-2017|title=PORTUGAL WINS THE 2017 EUROVISION SONG CONTEST!|website=Eurovision.tv|accessdate=2 August 2017}}</ref><ref>{{cite web|url=https://eurovision.tv/story/eurovision-2018-dates-and-host-city-confirmed|title=Lisbon revealed as Host City of the 2018 Eurovision Song Contest!|publisher=}}</ref>
 
=== దృశ్యకళలు ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2451907" నుండి వెలికితీశారు