యలవర్తి నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
→‎పరిశోధనలు: Fixed typo and added punctuation marks.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
 
== పరిశోధనలు==
[[అమెరికా]] లోని చర్మ పరిశుభ్రం చెసేచేసే పరిశ్రమలో అఖండ పరిశోధనలు చేసి, అధ్భుత విజయాలను సాధించారు. 1943-45 నడుమ కాలంలో 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ' ([[మద్రాసు]]) లో శాస్త్రవేత్తగా చేసిన పరిశోధనలు మేళవించగా, [[అమెరికా]]లో చేసిన పరిశోధనా కృషి ఫలవంతమైనది. తిరిగి మాతృదేశానికి వచ్చి, [[1951]] లో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా చేరారు. ఎన్నో నూతన లాభదాయక ప్రణాళికలను రూపొందించి చర్మకార పరిశ్రమను అభివృద్ధి చేశారు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థనూ సాటిలేని పరిశోధనా సంస్థగా రూపొందించారు. ఈ సంస్థ జాతీయ స్థాయికి ఎదిగి పారిశ్రామిక అభివృద్ధి లోనూ, గ్రామీణ అభివృద్ధిలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. [[1956]]1956లో లోఅదే సంస్థకు డైరక్టర్ గా పదోన్నతి పొందారు.
 
==ప్రతిష్టాత్మక హోదాలు==
"https://te.wikipedia.org/wiki/యలవర్తి_నాయుడమ్మ" నుండి వెలికితీశారు