"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

పోర్చుగల్ జాతీయ ఫుట్బాల్ జట్టు - సెలేకో నాసియోనల్ - యు.ఇ.ఎఫ్.ఎ. యూరోపియన్ చాంపియన్షిప్ టైటిల్: యు.ఇ.ఎఫ్.ఎ. యూరో 2016, ఫ్రాంసులో ఫైనల్కు 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నమెంటుకు పోర్చుగీసు ఆతిథ్యమిచ్చింది. అదనంగా పోర్చుగల్ యూరో 2004 లో రెండవ స్థానంలో (పోర్చుగల్లో జరిగింది) నిలిచింది. 1966 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పులో మూడవ స్థానంలో నిలిచింది. 2006 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. ప్రపంచ కప్పులో నాల్గవ స్థానంలో నిలిచింది. యువత స్థాయిలో పోర్చుగల్ రెండు ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్పు (1989 - 1991 లో), అనేక యు.ఇ.ఎఫ్.ఎ. యూరోపియన్ యూత్ ఛాంపియన్షిప్పులను గెలుచుకుంది.
 
జనాదరణ పొందిన అతిపెద్ద క్రీడా క్లబ్లులలో స్పోర్టింగ్ సి.పి, ఎఫ్.సి. పోర్టో, ఎస్.ఎల్ బెన్ఫికా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ట్రోఫీల సంఖ్యతో ఇవి తరచుగా "ఓస్ ట్రెస్ గ్రాండ్" ("ది బిగ్ త్రీ") గా పిలువబడతాయి. వారు యూరోపియన్ యు.ఇ.ఎఫ్.ఎ. క్లబ్ పోటీలలో ఎనిమిది టైటిల్సును గెలుపొందారు. వీరు అనేక ఫైనల్సులో పాల్గొన్నారు. చివరి ప్రతి సీజన్లో రెగ్యులర్ పోటీదారులుగా ఉన్నారు. ఫుట్బాల్ కాకుండా "బిగ్ త్రీ" తో సహా పలు పోర్చుగీసు క్రీడా సంఘాలు, అనేక ఇతర క్రీడా కార్యక్రమాలలో విజయాన్ని సాధించి ప్రజాదరణను కలిగి ఉన్న వివిధ రంగాల్లో పాల్గొంటున్నాయి. వీటిలో రోలర్ హాకీ, బాస్కెట్బాల్, ఫుట్సల్, హ్యాండ్బాల్, వాలీబాల్ క్రీడలు ఉన్నాయి. పోర్చుగీస్ ఫుట్బాల్ ఫెడరేషన్ - (ఫెడరికో పోర్చుగీసు డీ ఫుట్బాల్) - వార్షికంగా అల్గార్వ్ కప్ (ప్రతిష్టాత్మక మహిళల ఫుట్బాల్ టోర్నమెంటును) పోర్చుగీసు(ఆల్గార్వియన్)లో జరుపుకుంటారు.
 
పోర్చుగీసు జాతీయ రగ్బీ యూనియన్ జట్టు 2007 రగ్బీ వరల్డ్ కప్ కొరకు అర్హత సాధించింది. పోర్చుగీస్ జాతీయ రగ్బీ సెవెన్స్ జట్టు ప్రపంచ రగ్బీ సెవెన్స్ సిరీస్లో ఆడింది.
 
[[Sporting CP]], [[FC Porto]] and [[S.L. Benfica]], are the largest [[sports clubs]] by popularity and by number of trophies won, often known as "''os três grandes''" ([[Big Three (Portugal)|"the big three"]]). They have won eight titles in the European [[UEFA]] club competitions, were present in many finals and have been regular contenders in the last stages almost every season. Other than football, many Portuguese sports clubs, including the "big three", compete in several other sports events with a varying level of success and popularity, these may include [[roller hockey (quad)|roller hockey]], [[basketball]], [[futsal]], [[Team handball|handball]], and [[volleyball]].
The [[Portuguese Football Federation]] (FPF)  – ''Federação Portuguesa de Futebol'' – annually hosts the [[Algarve Cup]], a prestigious [[Women's association football|women`s football]] tournament that has been celebrated in the Algarvian part of Portugal.
 
[[File:Nélson Évora 2015.jpg|thumb|upright= 0.7|left|నెల్సన్ ఎమోరా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ట్రిపుల్ జంప్లో బంగారు పతకాన్ని సాధించింది]]
The [[Portugal national rugby union team|Portuguese national rugby union team]] qualified for the [[2007 Rugby World Cup]] and the [[Portugal national rugby sevens team|Portuguese national rugby sevens team]] has played in the [[World Rugby Sevens Series]].
 
[[File:Nélson Évora 2015.jpg|thumb|upright= 0.7|left|[[Nelson Évora]] won gold in [[Athletics at the 2008 Summer Olympics – Men's triple jump|triple jump]] at the [[2008 Summer Olympics|2008 Beijing Olympics]].]]
అథ్లెటిక్సులో పోర్చుగీస్ యూరోపియన్, వరల్డ్ అండ్ ఒలింపిక్ గేమ్స్ పోటీలలో అనేక బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. సైక్లింగ్, వోల్టాతో పోర్చుగల్ చాలా ముఖ్యమైన పోటీలుగా ఉన్నాయి. పోర్చుగీసులో ఇది ఒక ప్రముఖ క్రీడా కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. స్పోర్టింగ్ సి.పి. బోవిస్టా, క్లాబ్ డి సైక్లిస్మో డి తైయిరా, యునియో సిసిల్సా డా మాయా వంటి ప్రొఫెషనల్ సైక్లింగ్ జట్లు ఈ పోటీలలో పాల్గొటాయి.
In [[athletics (sport)|athletics]], the Portuguese have won a number of gold, silver and bronze medals in the European, World and Olympic Games competitions. [[Cycling]], with [[Volta a Portugal]] being the most important race, is also a popular sports event and include professional cycling teams such as [[Sporting CP]], [[Boavista (cycling team)|Boavista]], [[Clube de Ciclismo de Tavira]] and [[União Ciclista da Maia]].
 
 
The country has also achieved notable performances in sports like [[fencing]], [[judo]], [[kitesurf]], [[rowing (sport)|rowing]], sailing, [[surfing]], shooting, [[taekwondo]], [[triathlon]] and [[windsurf]], owning several European and world titles. The [[paralympic]] athletes have also conquered many medals in sports like swimming, [[boccia]], [[Sport of athletics|athletics]] and [[wrestling]].
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2452032" నుండి వెలికితీశారు