29,609
edits
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
(→నట జీవితము: కొద్దిగా వికీకరణ ఇంకా చేయాలి. పత్రికల్లో వచ్చిందాన్ని యధాతథంగా కాపీ చేశారు.) ట్యాగు: 2017 source edit |
||
==నట జీవితము==
* నిజానికి నిత్యకు [[జర్నలిస్ట్]] కావాలని ఉండేదట. ఇంకా ఆమెకు వన్యప్రాణి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే మూగజీవాలంటే ప్రాణం మరి.చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్స్లో పెరగడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవడం, తన పనులు తనే చేసుకోవడం బాగా అలవాటంటోంది ఈ మెకి. అంతేకాదు.. ఆమె మనసులో ఏముందో తొందరగా బయటపెట్టదట. అదే తనకు బలం, బలహీనత అంటుంది ఈ నటి.
*'అలా మొదలైంది' తర్వాత '[[సెగ]]', '[[180]]' వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన
* 'జబర్దస్త్', 'ఒక్కడినే' చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. 'ఏమిటో ఈ మాయ', 'మాలిని22' అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకవైపు తన అభినయంతో నెగ్గుకొస్తూనే మరోవైపు స్వీట్ వాయిస్తోనూ హుషారెక్కిస్తుంది నిత్య. 'జబర్దస్త్', 'గుండెజారి గల్లంతయ్యిందే!' చిత్రాలే అందుకు ఉదాహరణ.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
|