బయ్యా సూర్యనారాయణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
+{{Authority control}}
పంక్తి 1:
'''బి. ఎస్. మూర్తి''' గా ప్రసిద్ధులైన '''బయ్యా సూర్యనారాయణ మూర్తి''' ([[ఆంగ్లం]]: Bayya Suryanarayana Murthy) ([[1909]] - [[1979]]) స్వాతంత్ర్య సమరయోధులుసమరయోధుడు, రచయిత, హరిజన నాయకులు మరియు కేంద్ర మంత్రి.
 
వీరు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[రాజోలు]] తాలూకా [[నగరం]] గ్రామంలో నాగయ్య దంపతులకు [[1909]]లో జన్మించారు. [[రాజమండ్రి]] మరియు [[చెన్నై]]లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎం.ఏ., బి.ఇడి., పట్టభద్రులయ్యారు. తొమ్మిదవ ఆంధ్ర విద్యార్థి కన్వెన్షన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర దళిత వర్గాల ఫెడరేషన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1937-1939 మరళ 1946-1947 మధ్యకాలంలో మద్రాసు మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. దేశ స్వాతంత్ర్యయ సమరంలో వ్యక్తి సత్యాగ్రహం మరియు [[క్విట్ ఇండియా]] ఉద్యమాలలో రెండు సార్లు కారాగార శిక్ష అనుభవించారు. వీరు 'నవజీవన' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆంధ్ర హరిజన సేవక సంఘం అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర వ్యవసాయ కూలీ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్నారు.
పంక్తి 18:
* [http://openlibrary.org/b/OL5400775M/Depressed-and-oppressed%3A-forever-in-agony His book in openlibrary website]
 
{{Authority control}}
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1909 జననాలు]]