ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 34:
మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన ''[[నీడ (సినిమా)|నీడ]]'' చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Needa/Telugu/if0bx6504y</ref> [[1983]] లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు ''పోరాటం'' సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Poratam/Telugu/wxdkqkb8f4</ref> ప్రముఖ దర్శక-నిర్మాత [[డూండీ]] ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి [[భవిష్యత్తు]] ఉంది అని కితాబు ఇచ్చాడు. అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. [[1987]] లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన ''శంఖారావం'' చిత్రంలో నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Sharada/Telugu/j7x7ndlb61</ref> 1988 లో విడుదలైన మరియు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ''బజార్ రౌడీ'' చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Raj-Koti/Telugu/yd2vjy653r</ref> [[1988]] లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి [[ముగ్గురు కొడుకులు (1988 సినిమా)|ముగ్గురు కొడుకులు]] సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన ''గూడచారి 117'' చిత్రంలో నటించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Gudachari%20117/Telugu/qeugdw8nsf</ref> 1989 లో విడుదలైన ''కొడుకు దిద్దిన కాపురం'' చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Vijayashanti/Telugu/6eimjgxmey</ref> [[1990]] లో విడుదలైన ''బాలచంద్రుడు'' మరియు [[అన్నా తమ్ముడు (1990 సినిమా)|అన్న - తమ్ముడు]] సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు.<ref>http://www.tollywoodtimes.com/index.php/movies/Review/Anna%20Thammudu/Telugu/ptrpv09mt5</ref>
 
==== 19991998 నుండి ఇప్పటి వరకు ====
 
మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు.