పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| residence = విజయవాడ
| other_names =పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| image = Peddibhotla subbaramayya.jpg
| imagesize = 200px
| caption = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| birth_name = పెద్దిభొట్ల సుబ్బరామయ్య
| birth_date = [[డిసెంబరు{{birth date|1938|12|15]], [[1938]]}}
| birth_place = [[వల్లూరు (టంగుటూరు)|వల్లూరు]], ప్రకాశం జిల్లా
| birth_place = [[గుంటూరు]]
| native_place =
| death_date = {{death date and age|2018|5|18|1938|12|15|df=y}}
| death_place = [[విజయవాడ]]
| education = స్నాతకోత్తర విద్య
| death_cause =
| alma_mater = ఎస్. ఆర్. ఆర్ కళాశాల, విజయవాడ
| known = కథా రచయిత
| employer = ఆంధ్ర లయోలా కళాశాల
| occupation =
| occupation = తెలుగు అధ్యాపకుడు, కథా రచయిత
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''పెద్దిభొట్ల సుబ్బరామయ్య''' ([[డిసెంబరు 15]], [[1938]] - [[మే 18]], [[2018]]) సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. అతని రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి. అతను తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఆయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. అతను వ్రాసిన [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు]] (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] కు ఎంపిక అయినది<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>. 1975 లో నేషనల్ బుక్ ట్రస్ట్ గౌరవం దక్కింది.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201807/magazine.html#/20|title=కన్నీటి సంద్రంలో కథా నావికుడు|date=1 July 2018|accessdate=11 September 2018|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్}}</ref>
 
==జీవిత విశేషాలు==
అతను [[డిసెంబరు 15]] [[1938]] న [[గుంటూరు]] లో జన్మించాడు. అతని తండ్రి రేల్వే స్టేషను మాస్టర్ గా పనిచేసేవాడు. సుబ్బరామయ్య [[ఒంగోలు|ఒంగోలు]] లో విద్యాభాసం చేశాడు. కళాశాల విద్యను [[విజయవాడ]] కళాశాలలో చదివాడు. ఆ కాలంలో ప్రముఖ రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] కు శిష్యుడైనాడు. [[ఆంధ్ర లయోలా కళాశాల]] లో అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సతీమణి తీవ్ర జ్వరంతో కన్ను మూయగా ద్వితీయ వివాహం చేసుకున్నాడు.
 
అతను 1959 లో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.<ref>{{cite web|author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref> ''చక్రనేమి'' ఆయన రాసిన మొదటి కథ. అతని రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపాడు. అతను 200 లకు పైగా కథలను వ్రాసాడు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని అతని నమ్మకం.
 
==సాహిత్యకృషి==
Line 48 ⟶ 33:
 
==అవార్డులు==
* రవిశాస్త్రిరావిశాస్త్రి స్మారక సాహిత్య నిథి
* గోపీచంద్ మెమోరియల్
* [[అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్]] అవార్డు