పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''పెద్దిభొట్ల సుబ్బరామయ్య''' ([[డిసెంబరు 15]], [[1938]] - [[మే 18]], [[2018]]) సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. అతనిఆయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కథలుగా ఉంటాయి. అతను తెలుగు భాషలో లఘు కథా రచయిత. ఆయన విజయవాడకు చెందినవారు<ref name=sahitya-akademi-award-for-vijayawada-writer>{{cite web|author= |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-akademi-award-for-vijayawada-writer/article4237391.ece |title=Sahitya Akademi Award for Vijayawada writer |publisher=The Hindu |date=2012-12-25 |accessdate=2013-08-16}}</ref>. అతనుఆయన వ్రాసిన [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు]] (వాల్యూం -1) 2012 లో [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] కు ఎంపిక అయినది.<ref>{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/sahitya-akademi-awards-for-24/article4224362.ece |title=Sahitya Akademi Awards for 24 |publisher=The Hindu |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref><ref>{{cite web|url=http://sahitya-akademi.gov.in/sahitya-akademi/pdf/sa-award2012.pdf |title=Sahitya Akademi : Poets Dominate Sahitya Akademi Awards 2012 |publisher=Sahitya-akademi.gov.in |accessdate=2013-08-16}}</ref>. 1975 లో నేషనల్ బుక్ ట్రస్ట్ గౌరవం దక్కింది.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201807/magazine.html#/20|title=కన్నీటి సంద్రంలో కథా నావికుడు|date=1 July 2018|accessdate=11 September 2018|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్}}</ref>
 
==జీవిత విశేషాలు==
అతను [[డిసెంబరు 15]] [[1938]] న [[గుంటూరు]]ప్రకాశం జిల్లా, వల్లూరు లో జన్మించాడు. అతని తండ్రి రేల్వే స్టేషను మాస్టర్ గా పనిచేసేవాడు. సుబ్బరామయ్య [[ఒంగోలు|ఒంగోలు]] లో విద్యాభాసం చేశాడు. కళాశాల విద్యను [[విజయవాడ]] కళాశాలలో చదివాడు. ఆ కాలంలో ప్రముఖ రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] కు శిష్యుడైనాడు. [[ఆంధ్ర లయోలా కళాశాల]] లో అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సతీమణి తీవ్ర జ్వరంతో కన్ను మూయగా ద్వితీయ వివాహం చేసుకున్నాడు.
 
అతను 1959 లో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.<ref>{{cite web|author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16}}</ref> ''చక్రనేమి'' ఆయన రాసిన మొదటి కథ. అతని రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపాడు. అతను 200 లకు పైగా కథలను వ్రాసాడు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని అతని నమ్మకం.