40-50 సంవత్సరాల క్రితము పరిశ్రమలలోని బాయిలరులలో కలప, రాక్షసిబొగ్గు (coal), ఫర్నెస్ఆయిల్ వంటివి ఇంధనంగా వినియోగించెవారువినియోగించేవారు. కలప వాడకం వలన చేట్లనుచెట్లను నరకడం వలన ఆరణ్యసంపద తరగిపోవడాన్ని దౄష్టిలోదృష్టిలో వుంచుకునిఉంచుకుని బాయిలర్లలో కలప వాడకాన్ని నీషేధించారునిషేధించారు. రాక్షసిబొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలు పుంనరుత్ప్పత్తిపునరుత్ప్పత్తి కాని ఇంధనంలఇంధనాల వాడకాన్ని తగ్గించుటకై (లీనిచోలేనిచో శిలాజ ఇంధననిల్వలు అతికొద్దికాలంలోనే హరించుకపొయ్యే ప్రమాదమున్నది.) ప్రత్యాన్నమయప్రత్యామ్నాయ ఇంధనవాదకంఇంధన పైవాడకం దౄష్టిపై సారించడందృష్టిసారించడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులనుండి ఉత్పన్నమైయ్యెఉత్పన్నమయ్యే వ్యర్ధాలు/ఉపౌత్పత్తుల (agro waste) ను ఇంధనంలుగాఇంధనాలుగా వాడటం ప్రారంభించారు.
ధాన్యాలను, అపరాలను మిల్లింగ్చెయ్యగా వచ్చు వరిపొట్టు, వేరుశనగకాయలపొట్టు, కందికాయలపొట్టు, సొయాగింజలకాయలపొట్టు, మొక్కజొన్నలకాళి కంకులు వంటి వాటి వాడకం బాయిలరు ఇంధనంగా వాడటం క్రమంగా పెరిగింది. అంతేకాదు రంపరుపొట్టు, పత్తిగింజల పొట్టును కూడా బాయిలరు ఇంధనంగా వాడుచున్నారు. వరిని ప్రధానంగా పండించు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మరియు పంజాబులలో తగిన ప్రమాణంలో రైసు మిల్లింగ్ వలన వరిపొట్టు ఉత్పత్తి అవుచున్నందునఅవుతున్నందున ఈ రాష్ట్రాలలో వరిపొట్టు/ఊకను బాయిలర్ ఇంధనంగా వాడటం మొదలైనది. ఆంధ్రప్రదేశ్లోని మిని పవర్ప్లాంట్ (2-5 మెగావ్యాట్ విద్యుతూత్పత్తివిద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యమున్న) లలో వరిపొట్టును ఇంధనంగా వాడుచున్నారు. బాయిల్డ్ రైసుమిల్లువారు తమ మిల్లులలోని బాయిలర్లకు వారి మిల్లులో ఉత్పత్తి అవుచున్న పొట్టునే ఇంధనంగా వినియోగిస్తారు. వరిఊక/పొట్టు యొక్క బల్క్ డెంసిటిసాంద్రత (bulk density) చాలా తక్కువగా వుండటం వలన తక్కువ భారంవున్న పొట్టు ఎక్కువ ప్రాంతం అక్రమించును. ఒక ఘనమీటరు నీటి బరువు 1000 కేజిలుండగా, ఒక ఘనమీటరు పొట్టు భారం 80-100 కేజిలు మాత్రమే వుండును. కొంచెం దగ్గరిగా నొక్కిన పొట్తు భారం110-120 కీజిల వరకు వచ్చును. అందుచే పొట్టును నిల్వచేయుటకు ఎక్కువ స్థలం అవసరం. అందుచే పరిశ్రమలలో వరిపొట్టును ఇంధనంగా వాడు పరిశ్రమలవారు బాయిలరు షెడ్ముందు భాగంలో, పెద్దబయలు ప్రదేశంలోఅధికభాగం పొట్టును నిల్వవుంచెదరు. కొద్దిపాటి వరిపొట్టునుచిన్నవరిపొట్టును చిన్న షెడ్లో నిల్వచెయుదురునిల్వచేయుదురు. ఈ చిన్నషెడ్లోని ఊకను వర్షకాలంలో, వర్షంపడునప్పూడువర్షం పడునప్పుడు బాయిలర్కు వాడెదరు.