హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
== గ్రామ చరిత్ర ==
చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది ''హనుమకొండ''గా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన [[సిద్ధి భైరవ దేవాలయం|సిద్ధి భైరవ దేవాలయం]] ఉంది.
 
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు