హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline11.png|state_name=తెలంగాణ|mandal_hq=హనుమకొండ|villages=16|area_total=|population_total=427303|population_male=214814|population_female=212489|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=69.28|literacy_male=80.76|literacy_female=57.15}}
 
==గణాంకాలు==
 
;జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా    - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489 [1]
 
== గ్రామ చరిత్ర ==
చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది ''హనుమకొండ''గా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన [[సిద్ధి భైరవ దేవాలయం, హన్మకొండ|సిద్ధి భైరవ దేవాలయం]] ఉంది.<ref name="సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ, ఆదివారం సంచిక|title=సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం|url=https://www.ntnews.com/Sunday/సిద్ధులగుట్ట-సిద్ధ-భైరవ-ఆలయం-10-9-479389.aspx|accessdate=13 September 2018|publisher=అరవింద్ ఆర్య పకిడే|date=9 September 2018|archiveurl=https://web.archive.org/web/20180913103724/https://www.ntnews.com/Sunday/సిద్ధులగుట్ట-సిద్ధ-భైరవ-ఆలయం-10-9-479389.aspx|archivedate=13 September 2018}}</ref>
 
 
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు