"అనువాదం" కూర్పుల మధ్య తేడాలు

Distination
చి
(Distination)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Distination
'''[[అనువాదం]]''' (Translation) ఒక [[భాష]] నుండి మరొక భాషలోని [[తర్జుమా]] చేయడం. దీనిని రెండు భాషలలోనూ ప్రావీణ్యం ఉండాలి. దీనికి [[నిఘంటువు]]లు బాగా ఉపకరిస్తాయి. ఇది [[సాహిత్యం]]లో ఒక భాషలో బహుళ ప్రసిద్ధిచెందిన రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడం వలన మంచి రచనలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.
 
==వేద వాక్య విభజన==
వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు.<ref>' విద్యర్థవాదానువాద వచనవినియోగాత్ ' - గౌతమ, 2. 1. 63</ref>. విధి యనగా విధాయక మని <ref>' విధిర్విధాయకః ' 2. 1. 64)</ref> గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. ' స్వారాజ్యకామో వాజపేయేన యజేత ' ( స్వర్గమును కోరువాడు వాజపేయ యఙమును జేయవలసినది ) అనునది విధివాక్యము. ఒకానొక [[కార్యము]]<nowiki/>ను స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. ' పాకకారీ పాపో భవతి ' ( పాపము చేయువాడు పాపుడైపోవును ) అనునది అర్థవాదము. ఇందు నాజ్ఞ స్పష్టముగా నుండదు. విధివాక్యముచే జెప్పబడినదానిని మరల జెప్పుట అనువాద మనబడును.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2453890" నుండి వెలికితీశారు