"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
* క్రొత్తనిబంధనలోని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తాయి.
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
 
భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించడంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు బలవంతపు మత మార్పిడికి పాల్పడే కొన్ని క్రైసవ మిషనరీలు కూడా లేకపోలేదు.
ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు
యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడైన తోమ అనే వ్యక్తి భారతదేశం వచ్చి దేవుని చిత్తనుసరంగా సేవను చేసాడు
ఈనాటికి అనేక ఆధారాలు మద్రాసు పట్టణంలో తోమ వచ్చినట్లుగా మనము చూడగలం
తోమ చేసిన సువార్త సేవ ద్వారా అనేకమంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకారించారు
 
==అపోహలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2454312" నుండి వెలికితీశారు