సీతాఫల్‌మండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
== రవాణా వ్యవస్థ ==
హైదరాబాదు మరియు సికింద్రాబాద్ ప్రాంతాల నుండి [[రైలు]] మరియు [[రోడ్డు]] మార్గాల ద్వారా ఈ సీతాఫల్‌మండి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ [[సీతాఫల్‌మండి రైల్వే స్టేషను]] కూడా ఉంది. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ద్వారా 86, 107, 57ఎస్, 2వి, 16ఎస్ నంబరు గల బస్సులు [[సికింద్రాబాద్]], [[జామై ఉస్మానియా]], [[రాంనగర్]] నుండి సీతాఫల్‌మండి మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు నడుపబడుతున్నాయి.
 
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]] డా. [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] చే 2009, ఆగస్టు 14న రైల్ ఓవర్ వంతెన ప్రారంభించబడింది.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-07-15/hyderabad/28160635_1_foundation-stone-development-works-outer-ring-road|title=Sitaphalmandi ROB opens to traffic|publisher=The Times of India|date= 15 July 2009|accessdate=13 August 2010}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సీతాఫల్‌మండి" నుండి వెలికితీశారు