రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
రోహిణి పేరుతో కల మరొక నటి గురించి చూడండి.[[రోహిణీ హట్టంగడి]]
{{Infobox person
| name = రోహిణి
Line 9 ⟶ 8:
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} Death date then birth -->
| death_place =
| father = రావు నాయుడు
| mother = సరస్వతి
| occupation = సినిమా నటి
| years_active = 1976 - ప్రస్తుతం
Line 15 ⟶ 16:
| awards =
}}
'''ఆర్.రోహిణి''', దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]] మరియు [[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష]</ref> రోహిణి సినీ నటుడు [[రఘువరన్]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
 
'''ఆర్.రోహిణి''', దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]] మరియు [[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష]</ref> రోహిణి సినీ నటుడు [[రఘువరన్]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
==సినీరంగ ప్రవేశం==
 
రోహిణి [[విశాఖపట్నం]]లో ఒక తెలుగు కుటుంబంలో పుట్టింది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణి తండ్రికి సినిమాలంటే ఆసక్తి ఉండేది. రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి చనిపోవడంతో [[చెన్నై]]కి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు. అలా [[స్టూడియో]]లో ఆమెను చూసి బాలనటిగా అవకాశమిచ్చారు. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది.
==జీవితం==
రోహిణి [[విశాఖపట్నం]]లోస్వస్థలం ఒకఅనకాపల్లి. తెలుగుఇంటిపేరు కుటుంబంలోమొల్లేటివారు. పుట్టిందితండ్రి రావునాయుడు పంచాయితీ అధికారి. లారీల వ్యాపారం కూడా చేసేవాడు. ఆయనకు స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండేది. ఈమెకు ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు. తెలుగు టీవీ నటుడు బాలాజీ కూడా ఈమె సోదరుడే. రోహిణి తండ్రికి సినిమాలంటే ఆసక్తి ఉండేది. రోహిణికి నాలుగేళ్ళ వయసులో తల్లి సరస్వతి చనిపోవడంతో [[చెన్నై]]కి మకాం మార్చి, సినిమాల మీద ఆసక్తితో తండ్రి స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే రోహిణిని కూడా తీసుకువెళ్ళేవాడు. అలా [[స్టూడియో]]లోస్టూడియోలో ఆమెను చూసి యశోద కృష్ణ అనే సినిమాలో బాలనటిగా అవకాశమిచ్చారు. తండ్రికి సినిమాలంటే ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే సినీరంగంలో ప్రవేశించింది.
 
సినిమాల్లో అవకాశాలు వస్తూండటంతో ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. పన్నెండేళ్ళు వచ్చేసరికి అటు బాలనటిగానూ, ఇటు పెద్దమ్మాయిగానూ పాత్రలు సరిగా రాలేదు. దాంతో ఆమె చదువుకోవడం కోసం నేరుగా ఐదోతరగతిలో చేరింది.
మూడేళ్ళు గడిచాక ''కక్క'' అనే మలయాళ సినిమాలో కథానాయికగా అవకాశం వచ్చింది. ఆమె రఘువరన్ ని తొలిసారిగా చూసింది అక్కడే. ఆ సినిమా విజయవంతం కావడంతో మలయాళంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా పనిచేసింది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27058|title=పన్నెండేళ్లకు ఓనమాలు దిద్దా..!|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=http://web.archive.org/web/20180915200452/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=27058|archivedate=16 September 2018}}</ref>
 
== డబ్బింగు ఆర్టిస్ట్ ==
డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు స్వర సహాయం చేసింది. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణిదే. నాలుగు స్తంభాలాట సినిమాకి సహాయ దర్శకులుగా పనిచేసిన పాణి షూటింగ్లో రోహిణిని గమనించి, గీతాంజలిలో గిరిజ డబ్బింగ్ కోసం ఆర్టిస్టును వెతుకుతుంటే రోహిణిని అడగమని సలహా ఇచ్చాడట. సినిమా ఆర్టిస్టుగా బదులు డబ్బింగ్ ఆర్టిస్టుగా ముద్రపడిపోతుందేమోనని భయంతో చేయకూడదని అనుకున్నాఅనుకున్నది, మణిరత్నం సినిమాలో అవకాశం కాదనలేక ఈ సినిమాకు డబ్బింగు చేసింది. గీతాంజలి తర్వాత "శివ"లో అమల పాత్రకు డబ్బింగ్ చేయమని రాంగోపాల్ వర్మ అడిగితే రోహిణి ఒప్పుకోలేదు. ఒక మూడు రీళ్ళు చూసి నచ్చితే చేయమన్నారు. అది చూసి నచ్చాక అమలకు కూడా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా పెద్ద హిట్టై పోవడంతో ఇక అలాగే డబ్బింగు రంగంలో కొనసాగింది. ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు తెలుగులో అందరు హీరోయిన్లకు డబ్బింగు చెప్పింది రోహిణి.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/rohini_interview.php telugucinema.com Interview with Rohini (Telugu Text)]</ref>
 
==నటిగా గుర్తింపు==
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు