ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 8:
[[File:Brass watespouts (108 total)at Chumig Gyatsa, Muktinath (4522750737).jpg|thumb|right|నందిముఖ జలధారలు]]
[[File:Men running through the 108 waterspouts at Muktinath (4522751877).jpg|thumb|left|పవిత్రజల స్నానం]]
ముక్తినాథ్ ప్రధానాలయం 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. అల్లగే 8అలాగే8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. మిగిలిన ఏడు క్షేత్రాలు వరుసగా [[శ్రీరంగం]], [[శ్రీవైకుంఠం]], [[తిరుమల]], [[నైమిశారణ్యం]], [[తోతాద్రి]], [[పుష్కర్]] మరియు [[బద్రీనాథ్]]. ఆలయం చాలా చిన్నది. విష్ణుభగవానుడి ఆలయాలలో ఇది చాలా పురాతనమైనది. సాధారణ మనిషి ఎత్తున ఉండే మహావిష్ణువు మూలమూర్తి బంగారుతో మలచబడింది. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతలజలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపులద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తున్నారు. 108 దివ్యదేశాల పుష్కరిణీ జలాలకు ప్రతీకగా ఈ నంది ముఖాల జలాలను భవిస్తున్నారు. భక్తిలు ఈ పవిత్రజలాలలో అంతటి చలిలో కూడా పవిత్రస్నానాలు చేస్తుంటారు. బౌద్ధుల ఆరాధనకు [[చిహ్నం]]<nowiki/>గా ఆలయంలో ఒక బౌద్ధసన్యాసి నివసిస్తున్నాడు.
 
== శక్తి పీఠం ==
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు